ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కేంద్రానికి మరో తలనొప్పి... బీహార్ ప్రత్యేక ప్యాకేజీపై లోక్ సభలో నోటీసు!
    Wed 15:52

    కేంద్రానికి మరో తలనొప్పి... బీహార్ ప్రత్యేక ప్యాకేజీపై లోక్ సభలో నోటీసు!

    • లోక్ సభ జనరల్ సెక్రటరీకి నోటీసిచ్చిన పప్పూ యాదవ్
    • తక్షణమే చర్చ జరపాలన్న జన్ అధికార్ పార్టీ
    • ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే పట్టుబడుతున్న నితీష్ కుమార్
    Read full story
  • సభలో సమోసాల ధరల గురించి మాట్లాడుతున్నారు: రాఘవ్ చద్దాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం
    Fri 16:32

    సభలో సమోసాల ధరల గురించి మాట్లాడుతున్నారు: రాఘవ్ చద్దాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం

    • పార్లమెంటులో మాట్లాడటానికి అవకాశం వస్తే దేశం కోసం మాట్లాడాలన్న ఆప్
    • రాఘవ్ చద్దా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా
    • సభలో కీలక అంశాలను లేవనెత్తాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ
    Read full story
  • వేసవి తాపానికి మజ్జిగతో చెక్.. ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!
    Fri 16:29

    వేసవి తాపానికి మజ్జిగతో చెక్.. ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

    • వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం మజ్జిగ
    • డీహైడ్రేషన్ సమస్యను నివారించే సహజ పానీయం
    • శరీరానికి తక్షణ శక్తిని అందించి చల్లదనాన్ని ఇస్తుంది
    • జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు మజ్జిగలో పుష్కలం
    • శీతల పానీయాలకు బదులుగా మజ్జిగ తాగాలని నిపుణుల సూచన
    Read full story
  • తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు
    Fri 16:23

    తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

    • గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
    • పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
    • ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జనగామ జిల్లాల్లో వర్షాలు
    Read full story
  • రేవంత్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. మార్పు రావాలి: జీవన్ రెడ్డి
    Fri 16:22

    రేవంత్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. మార్పు రావాలి: జీవన్ రెడ్డి

    • కాళేశ్వరం పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్న జీవన్ రెడ్డి
    • ప్రాణహిత జలాల విషయంలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శ
    • భవిష్యత్ రాజకీయాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని వెల్లడి
    Read full story
  • సన్‌రైజర్స్‌ కెప్టెన్సీపై చర్చ.. నాకు కూడా ఇలాగే జరిగిందంటూ ధోనీ విషయాన్ని గుర్తుచేసిన యువీ!
    Fri 16:18

    సన్‌రైజర్స్‌ కెప్టెన్సీపై చర్చ.. నాకు కూడా ఇలాగే జరిగిందంటూ ధోనీ విషయాన్ని గుర్తుచేసిన యువీ!

    • సన్‌రైజర్స్ తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ నియామకం
    • అభిషేక్ శర్మను కాదని ఇషాన్‌ను ఎంపిక చేయడంపై యువరాజ్ నిరాశ
    • 2007లో ధోనీ కెప్టెన్సీ విషయాన్ని గుర్తు చేసుకున్న యువీ
    • అవమానాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాణించాలని అభిషేక్‌కు సూచన
    • సన్‌రైజర్స్ బౌలింగ్ బలహీనంగా ఉందని యువరాజ్ వ్యాఖ్య
    Read full story
  • రెండుసార్లు ఓడినంత మాత్రాన ప్రపంచమేమీ అంతం కాదు: రహానే
    Fri 16:07

    రెండుసార్లు ఓడినంత మాత్రాన ప్రపంచమేమీ అంతం కాదు: రహానే

    • సన్‌రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత జట్టులో స్ఫూర్తి నింపిన రహానే
    • వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడితే మొత్తం అయిపోయినట్టు కాదని కెప్టెన్
    • పది ఓవర్ల తర్వాత బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారని ప్రశంస
    • జట్టులోని ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లేనని వ్యాఖ్య
    • బయటి ప్రపంచం మాటలు పట్టించుకోవద్దని ఆటగాళ్లకు సూచన
    Read full story
  • నా రెండో తల్లిని కోల్పోయాను: అనిల్ అంబానీ భార్య టీనా
    Fri 15:55

    నా రెండో తల్లిని కోల్పోయాను: అనిల్ అంబానీ భార్య టీనా

    • టీనా పెద్ద సోదరి జిన్హా కన్నుమూత
    • జిన్హా తనకు తల్లిలాంటి మార్గదర్శి అన్న టీనా
    • తమ కుటుంబానికి ఆమె ధ్రువతార అని వ్యాఖ్య
    Read full story
  • ఏడేళ్ల తర్వాత ఇండియాకు ఇరాన్ చమురు.. కానీ చివరి నిమిషంలో ట్విస్ట్!
    Fri 15:50

    ఏడేళ్ల తర్వాత ఇండియాకు ఇరాన్ చమురు.. కానీ చివరి నిమిషంలో ట్విస్ట్!

    • ఏడేళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ చైనాకు దారి మళ్లింపు
    • గుజరాత్‌లోని వాడినార్‌కు బదులుగా చైనా వైపు మారిన నౌక మార్గం
    • చెల్లింపుల్లో తలెత్తిన సమస్యలే కారణమని నిపుణుల అంచనా
    • అమెరికా ఆంక్షల సడలింపు నేపథ్యంలో చమురు కొనుగోలుకు భారత్ ప్రయత్నం
    Read full story
  • బీజేపీతో పొత్తు పెట్టుకునే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు: కనిమొళి
    Fri 15:40

    బీజేపీతో పొత్తు పెట్టుకునే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు: కనిమొళి

    • బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రాజకీయ పార్టీల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని వ్యాఖ్య
    • డీఎంకే హిందూ వ్యతిరేక పార్టీ అన్న ఆరోపణలను కొట్టిపారేసిన కనిమొళి
    • అన్నాడీఎంకే నిర్ణయాలు తమిళనాడు ప్రయోజనాలకు భంగం కలిగించాయన్న కనిమొళి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV