ఇక కొత్త హెయిర్ స్టైల్‌తో కనపడనున్న కోహ్లీ.. ఫొటో వైరల్!
- ఆలిమ్ హకీమ్‌తో చాలా చక్కగా హెయిర్ కటింగ్ చేయించుకున్న కోహ్లీ
- ట్విట్టర్ ఖాతాలో ఫొటో పోస్ట్ చేసిన టీమిండియా కెప్టెన్
- మరింత స్టైలిష్ గా కనపడుతోన్న విరాట్
దీంతో కోహ్లీ మరోసారి హెయిర్ స్టైల్ విషయంపై దృష్టి పెట్టాడు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ వద్దకు వెళ్లి కోహ్లీ విభిన్న రీతిలో హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. తల చుట్టూ చాలా చిన్నగా మధ్య భాగంలో కొద్దిగా ఎక్కువగా హెయిర్ ఉండేట్లు ఆయన కటింగ్ చేయించుకున్నాడు. ఆలిమ్ హకీమ్ చాలా చక్కగా హెయిర్ కట్ చేశాడని కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంటూ ఈ ఫొటో పోస్ట్ చేశాడు.