అవిశ్వాసంపై చర్చకు టీఆర్ఎస్ అడ్డు.. లోక్ సభలో ఆందోళనలు కొనసాగిస్తామన్న గులాబీ పార్టీ
- ఈ రోజు కూడా ఆందోళనలు కొనసాగిస్తామన్న వినోద్
- రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న ఎంపీ
- అదే జరిగితే.. ఈరోజు కూడా సభ వాయిదా పడే అవకాశం
ఈ నేపథ్యంలో, ఈ రోజు కూడా పార్లమెంటులో తమ ఆందోళనలను కొనసాగిస్తామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ స్పష్టం చేశారు. వివిధ అంశాలపై తమ ఆందోళనలు కొనసాగుతాయని, తమ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనలు కొనసాగితే ఈ రోజు కూడా సభ వాయిదా పడే అవకాశం ఉంది.