'మెగా హీరోతో లవ్' ప్రచారం గురించి రాశి ఖన్నా స్పందన
- రకుల్ .. లావణ్య త్రిపాఠి నాకు మంచి ఫ్రెండ్స్
- హీరోల్లో చాలామంది ఫ్రెండ్స్ వున్నారు
- లవ్ లో పడ్డాననేది పుకారు మాత్రమే
ఇక హీరోలతో ఫ్రెండ్షిప్ ఎక్కువనే మాట కూడా నిజమేనని అంది. అయితే వాళ్లందరితో పాటు నన్నెందుకు బర్త్ డే పార్టీకి పిలవలేదంటూ ఆలీ ఆటపట్టించాడు. 'ఒక మెగా హీరోతో లవ్ లో పడ్డావనే టాక్ కూడా ఇండస్ట్రీలో వుంది' అని ఆలీ అనడంతో, 'అయితే ఆ మెగా హీరో ఎవరో చెప్పండి' అంటూ రాశి ఖన్నా నవ్వేసింది. అదంతా కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేసింది.