ఇండియన్ ఆయిల్ నయా ఆలోచన... ఇక పెట్రోల్, డీజిల్ డోర్ డెలివరీ
- ఐఓసీ మరో వినూత్న సేవ
- ఇంటివద్దకే పెట్రో ఉత్పత్తులు
- డెలీవరీ చార్జీలు, ధరపై మరింత స్పష్టత ఇవ్వని ఐఓసీ
కాగా, ఇంటివద్దే అందించే పెట్రో ఉత్పత్తులపై మరిన్ని వివరాలు, విధివిధానాలు తెలియాల్సి వుంది. సాధారణ ధరకే పెట్రోల్ ఇస్తారా? సేవా చార్జీలు వసూలు చేస్తారా? డెలివరీ చార్జ్ ఎంతుంటుంది? ఎప్పటి నుంచి ఈ సర్వీస్ మొదలవుతుంది? తదితర విషయాలపై ఐఓసీ స్పష్టత ఇవ్వాల్సి వుంది.