బార్ డాన్సర్ తో రచ్చరచ్చ చేసిన ఆర్జేడీ నేత.. వైరల్ వీడియో చూడండి!
- వివాహవేడుకకు హాజరైన ఆర్జేడీ నేత అరుణ్ దాదుపురి
- బార్ డాన్సర్ తో హద్దు మీరి ప్రవర్తన
- సోషల్ మీడియాలో వైరల్
ఇక ఆమె డాన్స్ చేస్తున్న సమయంలో దాదుపురి ఆమె దగ్గరకు చేరుకుని, ఆమెతో చిందులేయడమే కాకుండా, ఆమెపై కరెన్సీ నోట్లు చల్లుతూ, ఇష్టానుసారంగా తాకుతూ రెచ్చిపోయాడు. అంతటితో ఆగని ఆయన.. ఆమెను అమాంతం ఎత్తుకొని డాన్స్ వేసే ప్రయత్నం చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పార్టీ పరువు తీశాడని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బహిరంగ వేదికల్లో ప్రజాప్రతినిధులు గౌరవంగా మసలుకోవాలని హితవు పలుకుతున్నారు. ఆ వీడియోను చూడండి.