హీరోయిన్ శ్రియ భర్త ఫొటోలు చూడండి!

  • ప్రేమ పెళ్లి చేసుకున్న శ్రియ
  • రష్యన్ ప్రియుడితో వివాహం
  • ఐదు రోజుల క్రితం పెళ్లి
ప్రముఖ హీరోయిన్ శ్రియ పెళ్లి చేసుకుంది. రష్యాకు చెందిన తన ప్రియుడు ఆండ్రీ కోషిన్ ను ఆమె పెళ్లాడింది. ఐదు రోజుల క్రితం, అతి కొద్ది మంది సమక్షంలో వివాహం జరిగింది. శ్రియ భర్త ఫొటోలు ఇవే...
Go Back to Shorts
shriya
shriya saran
marriage
husband

More Telugu News