జిమ్లో వెయిట్ లిఫ్ట్ చేస్తోన్న నటి స్నేహ.. వీడియో చూడండి!
- ప్రస్తుతం స్నేహ చేతిలో రెండు సినిమాలు
- రామ్చరణ్, బోయపాటి శ్రీను సినిమాలో కీలక పాత్రలో స్నేహ
- కొత్త ప్రయాణం మొదలైందంటోన్న నటి
తాజాగా తాను జిమ్లో వెయిట్ లిఫ్ట్ చేస్తోన్న ఓ వీడియోను స్నేహ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. తాను న్యూ జర్నీ స్టార్ట్ చేశానని, చేరుకోవాల్సిన గమ్యం చాలా దూరంలో ఉందని ఆమె పేర్కొంది. స్నేహ జిమ్లో కసరత్తులు చేస్తోన్న వీడియోను మీరూ చూడండి...