-
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది: ఎంపీ హరిబాబు
- ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది
- బీజేపీ వల్లే రాష్ట్రంలో గణనీయ అభివృద్ధి జరిగింది
- ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ అమలు చేస్తున్నాం
- ఏపీకి ఇంకా ఏం కావాలని కేంద్రం అడిగితే స్పందన లేదు : హరిబాబు
-
పోలవరం నిర్వాసితుల త్యాగం మరువలేనిది.. వారిని గుండెల్లో పెట్టుకుంటాం: సీఎం చంద్రబాబు
- పోలవరం నిర్వాసితులకు మూడో విడతగా రూ.226 కోట్ల పరిహారం విడుదల
- గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాజెక్టు 6-7 ఏళ్లు ఆలస్యమైందన్న సీఎం చంద్రబాబు
- వారంలో కొత్త డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి
- 21 నెలల్లో 26,149 మంది నిర్వాసితులకు రూ.1943 కోట్లు అందించిన ప్రభుత్వం
- ప్రభుత్వ సాయంతో తమ జీవితాలు బాగుపడ్డాయని నిర్వాసితుల హర్షం
-
లాకప్‌లో నన్ను శారీరకంగా, మానసికంగా హింసకు గురి చేశారు: అంబటి రాంబాబు
- తనను 18 రోజులు సెంట్రల్ జైల్లో ఉండేలా చేశారన్న అంబటి
- తన ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదని మండిపాటు
- రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శ
-
పిన్నెల్లికి బెయిల్ మంజూరు.. ఆయన సోదరుడికి షాక్
- టీడీపీ నాయకుల జంట హత్యల కేసు
- పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసిన గురజాల కోర్టు
- ఆయన సోదరుడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరణ
-
దాడుల్లో ఇరాన్ నిఘా వ్యవహారాల మంత్రి మృతి: ఇజ్రాయెల్ మంత్రి ప్రకటన
- ఇరాన్ కీలక నేతలు లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు
- ఖతీబ్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ వెల్లడి
- ఇరాన్ కీలక నేతల వేట కొనసాగుతుందన్న కాట్జ్
-
బాబాయ్‌ని చంపిన అబ్బాయిలకు జైలు ఖాయం: పంచుమర్తి అనురాధ
- వివేకా హత్య కేసులో దోషులను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణ
- తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్‌తోనే అవినాశ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారని విమర్శ
- కడప సీటు కోసమే హత్య జరిగిందన్న షర్మిల వాంగ్మూలంపై జగన్ మౌనాన్ని ప్రశ్నించిన అనురాధ
- దోషులను కాపాడేందుకు వివేకా వ్యక్తిత్వాన్ని కించపరచడం దారుణమని వ్యాఖ్య
- బాబాయ్‌ని చంపిన వారికి జైలు శిక్ష తప్పదని హెచ్చరిక
-
సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్.. వైస్ కెప్టెన్‌గా అభిషేక్ శర్మ
- గాయంతో పాట్ కమిన్స్ దూరం కావడంతో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీలో మార్పు
- తొలి కొన్ని మ్యాచ్‌లకు సన్‌రైజర్స్‌కు ఇషాన్ కిషన్ నాయకత్వం
- ఇషాన్‌కు డిప్యూటీగా వ్యవహరించనున్న అభిషేక్ శర్మ
-
పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి: నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
- ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖ్యమంత్రి సమావేశం
- పునరావాస పరిహార ప్యాకేజీ మూడో విడత చెక్కు అందజేత
- గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పోలవరం ఆలస్యమైందన్న ముఖ్యమంత్రి
-
ఎన్టీఆర్ 'ఆరాధన'కి దర్శకుడిగా కె.విశ్వనాథ్ చేయవలసిందట!
- 1976లో విడుదలైన 'ఆరాధన'
- 50 ఏళ్లను పూర్తిచేసుకున్న సినిమా
- 'కులు - మనాలి'లో జరిగిన చిత్రీకరణ
- ఎన్టీఆర్ సహకారంతో పూర్తయిన ప్రాజెక్టు
-
71 ఎకరాల వక్ఫ్ భూమిపై నారా లోకేశ్ కన్ను పడింది: అంజాద్ బాషా
- పరిశ్రమల పేరుతో వక్ఫ్ భూములు లాక్కునేందుకు జీవో ఇచ్చారన్న అంజాద్ బాషా
- 50 ఏళ్లు దాడిన ముస్లింలకు పెన్షన్ ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్న
- ముస్లింల విషయంలో చంద్రబాబుది ద్వంద్వ వైఖరి అని విమర్శ