ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సూర్య మూవీ నుంచి ఫస్టులుక్ వచ్చేసింది!
    Mon 17:36

    సూర్య మూవీ నుంచి ఫస్టులుక్ వచ్చేసింది!

    • సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య 
    • హీరోయిన్స్ గా రకుల్ .. సాయిపల్లవి 
    • దీపావళికి రిలీజ్ చేయాలనే ఆలోచన
    Read full story
  • గతేడాది వైఫల్యాలకు చెక్.. కొత్త ఓపెనర్లను ప్రకటించిన సీఎస్కే కెప్టెన్
    Thu 12:54

    గతేడాది వైఫల్యాలకు చెక్.. కొత్త ఓపెనర్లను ప్రకటించిన సీఎస్కే కెప్టెన్

    • ఐపీఎల్ 2026లో చెన్నైకి కొత్త ఓపెనింగ్ జోడీ ఖరారు
    • రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్న సంజు శాంసన్
    • రాజస్థాన్ నుంచి ట్రేడింగ్ ద్వారా సంజూను దక్కించుకున్న సీఎస్కే
    • జడేజా, సామ్ కరన్‌లను రాజస్థాన్‌కు బదిలీ చేసిన చెన్నై ఫ్రాంచైజీ
    Read full story
  • మీ పిల్లలను నరకానికి పంపొద్దు.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ సైన్యం తీవ్ర హెచ్చరిక!
    Thu 12:51

    మీ పిల్లలను నరకానికి పంపొద్దు.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ సైన్యం తీవ్ర హెచ్చరిక!

    • మా నేలపై అడుగుపెట్టిన శత్రువు ప్రాణాలతో తిరిగి వెళ్లలేడున్న ఇరాన్ 
    • దేశ రక్షణ కోసం లక్షలాది మంది సైనికులు సర్వసన్నద్ధంగా ఉన్నారని వెల్లడి
    • మమ్మల్ని మేం కాపాడుకోగలం, ఎదురుదాడి చేయడమూ తెలుసన్న ఐఆర్ జీసీ
    Read full story
  • ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు ఫైర్
    Thu 12:34

    ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు ఫైర్

    • అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇంధన కొరత నేపథ్యంలో అందరూ ఐక్యంగా ఉండాలన్న మోదీ
    • పదేళ్లలో దేశాన్ని కులమతాల వారీగా విడగొట్టారన్న కిషోర్
    • ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని కలిసి ఉండాలని అడుగుతున్నారని ఫైర్
    • ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్
    Read full story
  • ఇరాన్ యుద్ధం పేరుతో భారీ స్కామ్.. ఛారిటీ ముసుగులో దేశ వ్యతిరేక శక్తులకు నిధులు: ఐబీ హెచ్చరిక
    Thu 12:32

    ఇరాన్ యుద్ధం పేరుతో భారీ స్కామ్.. ఛారిటీ ముసుగులో దేశ వ్యతిరేక శక్తులకు నిధులు: ఐబీ హెచ్చరిక

    • జమ్మూకశ్మీర్‌లోనే రూ.16 కోట్లకు పైగా వసూళ్లు
    • షియా వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ముఠాలు
    • నిధులను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాడుతున్నారని ఐబీ అనుమానం
    • ఆన్‌లైన్‌లో దొరకకుండా ఆఫ్‌లైన్‌లో వసూళ్లు చేస్తున్న కేటుగాళ్లు
    Read full story
  • పశ్చిమ బెంగాల్ లోని ఒక బూత్ పరిధిలో ముస్లిం ఓట్లన్నీ తొలగింపు
    Thu 12:28

    పశ్చిమ బెంగాల్ లోని ఒక బూత్ పరిధిలో ముస్లిం ఓట్లన్నీ తొలగింపు

    • ఓటు హక్కు కోల్పోవడంతో వందలాది మంది నిరసన.. బసిర్‌హాట్‌లో తీవ్ర ఉద్రిక్తత
    • సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగి ఉండొచ్చన్న అధికారులు
    • విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ
    • ఎన్నికల సంఘం కుట్రేనంటున్న టీఎంసీ
    Read full story
  • ప్రకాశ్ రాజ్ 'గాడిద బైక్' పోస్ట్ వైరల్.. కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
    Thu 12:25

    ప్రకాశ్ రాజ్ 'గాడిద బైక్' పోస్ట్ వైరల్.. కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు

    • గాడిదకు బైక్ పార్టులు అమర్చిన ఫోటోను షేర్ చేసిన నటుడు ప్రకాశ్ రాజ్
    • 'మీ కామెంట్స్ ఏంటి' అంటూ #justasking హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్
    • విపరీతంగా వైరల్.. ఫన్నీ మీమ్స్, రాజకీయ విమర్శలతో నిండిన కామెంట్లు
    • ప్రకాశ్ రాజ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు
    • సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్
    Read full story
  • పుతిన్ నుంచి ఇరాన్‌కు డ్రోన్ల డెలివరీ.. అమెరికా కదలికలపై రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ చేరవేత!
    Thu 12:21

    పుతిన్ నుంచి ఇరాన్‌కు డ్రోన్ల డెలివరీ.. అమెరికా కదలికలపై రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ చేరవేత!

    • రష్యా - ఇరాన్‌ మధ్య యుద్ధ సమయంలోనూ కొనసాగుతున్న స్నేహ బంధం
    • ఇరాన్ డిజైన్లతో రష్యాలో తయారైన గెరాన్-2 డ్రోన్లు
    • ఈ డ్రోన్లను దశలవారీగా ఇరాన్‌కు పంపుతున్న రష్యా
    • ఆహారం, ఔషధాల కొరతను కూడా తీరుస్తున్న రష్యా
    • అమెరికా యుద్ధ నౌకలు, విమానాల కదలికలను ఇరాన్‌కు చేరవేస్తున్న వైనం
    Read full story
  • ఆస్ట్రేలియాలోకి ఇరాన్‌ పౌరులకు ‘నో ఎంట్రీ’
    Thu 12:18

    ఆస్ట్రేలియాలోకి ఇరాన్‌ పౌరులకు ‘నో ఎంట్రీ’

    • పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ భద్రత దృష్ట్యా నిర్ణయం
    • ఇప్పటికే జారీ చేసిన వీసాలను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటన
    • తాజా నిర్ణయంతో ఇరాన్ విద్యార్థులు, పర్యాటకులకు తీవ్ర ఇబ్బందులు
    Read full story
  • అప్పట్లో నవ్వారు.. ఇప్పుడు చూశారా?: ఆర్సీబీ అమ్మకంపై విజయ్ మాల్యా ఆస‌క్తిక‌ర‌ పోస్ట్
    Thu 12:01

    అప్పట్లో నవ్వారు.. ఇప్పుడు చూశారా?: ఆర్సీబీ అమ్మకంపై విజయ్ మాల్యా ఆస‌క్తిక‌ర‌ పోస్ట్

    • రికార్డు ధరకు అమ్ముడైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
    • కొత్త యజమానులకు శుభాకాంక్షలు తెలిపిన విజయ్ మాల్యా
    • రూ.450 కోట్ల పెట్టుబడి రూ.16,500 కోట్లు అవ్వడంపై హర్షం
    • యువ విరాట్ కోహ్లీని ఎంపిక చేయడం చెరగని జ్ఞాపకమన్న మాల్యా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV