ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయాలని.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన పొంగులేటి సుధాకర్‌రెడ్డి
- చట్టంలో పొందుపర్చిన అంశాలు అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని రిట్ పిటిషన్
- ప్రతివాదులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు, కేంద్ర ఆర్థిక, హోంశాఖ
- పిటిషన్ కాపీని ప్రతివాదులకు ఇవ్వాలని తెలిపిన సుప్రీంకోర్టు
- తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా
ఇందులో ప్రతివాదులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు, కేంద్ర ఆర్థిక, హోంశాఖ, మానవ వనరుల అభివృద్ధి, జలవనరుల శాఖలను చేర్చారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పిటిషన్ కాపీని ప్రతివాదులకు ఇవ్వాలని తెలిపి, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.