మరోసారి కాల్పులతో దద్దరిల్లుతున్న కోడిపుంజుల గుట్ట!
- కోడిపుంజుల గుట్టలో నిన్న భారీ ఎన్ కౌంటర్
- తప్పించుకున్న కొందరు మావోలు
- నేడు మరోసారి కాల్పులతో దద్దరిల్లుతున్న గుట్టలు
ఈ నేపథ్యంలో, పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఆ గుట్టలున్న ప్రాంతానికి అటువైపు నుంచి చత్తీస్ ఘడ్ పోలీసులు, ఇటువైపు నుంచి తెలంగాణ పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో, అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.