పీజీ సీట్ల అడ్మిష‌న్లపై అధికారులతో తెలంగాణ‌ మంత్రి ల‌క్ష్మారెడ్డి సమీక్ష

02-03-2018 Fri 18:19 | Telangana
  • మొద‌టిసారి నేష‌న‌ల్ పూల్‌లో తెలంగాణ‌ చేరింది
  • మ‌రింత జాగ్ర‌త్త‌గా పీజీ అడ్మిష‌న్ల ప్ర‌క్రియ 
  • ఎండీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిష‌న్లు ఈ సారి నీట్ ప‌ద్ధ‌తుల్లో
  • తాజా ప‌రిస్థితుల‌ను బ‌ట్టి అడ్మిష‌న్ల ప్ర‌క్రియ‌
మొద‌టిసారి నేష‌న‌ల్ పూల్‌లో తెలంగాణ‌ చేరింద‌ని, మ‌రింత జాగ్ర‌త్త‌గా పీజీ అడ్మిష‌న్ల ప్ర‌క్రియ నిర్వ‌హించాల‌ని రాష్ట్ర‌ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి సంబంధిత ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. త్వ‌ర‌లో నిర్వ‌హించ‌నున్న నీట్, పీజీ అడ్మిష‌న్లపై మంత్రి హైద‌రాబాద్, వెంగ‌ళ‌రావు న‌గ‌ర్‌లోని ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీసులో అధికారుల‌తో స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎండీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిష‌న్లు ఈ సారి నీట్ ప‌ద్ధ‌తుల్లో జ‌ర‌గ‌నున్నాయ‌న్నారు. మొద‌టిసారిగా నేష‌న‌ల్ పూల్‌లో చేరినందున 50 శాతం సీట్ల‌ను నేష‌న‌ల్ పూల్‌కి వ‌ద‌లాల్సి ఉంద‌న్నారు. అలాగే, మ‌న రాష్ట్ర విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఇత‌ర ప్రాంతాల్లోనూ అడ్మిష‌న్లు పొంద‌డానికి ఆస్కారం ఏర్ప‌డుతుంద‌న్నారు. ఆ ర‌కంగా దాదాపు మొత్తం 8 వేల మంది విద్యార్థులకు అవ‌కాశాలు ల‌భించ‌వ‌చ్చ‌న్నారు.

తాజా ప‌రిస్థితుల‌ను బ‌ట్టి అడ్మిష‌న్ల ప్ర‌క్రియ‌ను రూపొందించుకోవాల‌ని, స‌జావుగా జ‌రిగే విధంగా చూసుకోవాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. ఈ స‌మీక్ష స‌మావేశంలో తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పనా సంస్థ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, వైద్య ఆరోగ్య‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శాంతి కుమారి, అడిష‌న‌ల్ సెక్ర‌ట‌రీ సోని బాల‌దేవి, జాయింట్ సెక్ర‌ట‌రీ రాజారెడ్డి, డిప్యూటీ సెక్ర‌ట‌రీ సునితాదేవి, హెల్త్ వ‌ర్సిటీ వీసీ డాక్ట‌ర్ క‌రుణాక‌ర్ రెడ్డి, ఆయుష్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ రాజేంద‌ర్‌ రెడ్డి, డీఎంఈ డాక్ట‌ర్ ర‌మేశ్‌రెడ్డి, డీహెచ్ డాక్ట‌ర్ ల‌లిత కుమారి, నిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మ‌నోహర్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు. 
laxma reddyTelanganapgeducation

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more