సర్వీస్ చార్జీల పేరిట ప్రొవైడర్లు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు: తమ్మారెడ్డి భరద్వాజ

02-03-2018 Fri 16:33 | Entertainment
  • యాడ్స్ రూపంలో దోచుకుంటున్నారు
  • ఈ విషయాలన్నింటిపైనా నిర్మాతల మండలి మాట్లాడాలి
  • చిత్ర పరిశ్రమకు భారంగా ఉన్న జీఎస్టీ పైనా చర్చించాలని తమ్మారెడ్డి విజ్ఞప్తి
దక్షిణాది రాష్ట్రాల్లో  థియేటర్ల బంద్ పై  ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. సర్వీస్ చార్జీల పేరిట ప్రొవైడర్లు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని, యాడ్స్ రూపంలో దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం బంద్ జరుగుతోంది కనుక ఈ విషయాలన్నింటిపైనా నిర్మాతల మండలి మాట్లాడితే బాగుంటుందని తన అభిప్రాయమని చెప్పారు. చిత్ర పరిశ్రమకు భారంగా ఉన్న జీఎస్టీ పైనా చర్చించాలని ఈ సందర్భంగా తమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. 
tammareddysouth indiatheaters bandh

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more