శ్రీదేవి తన చెల్లెలికే కాదు .. మాకూ సాయం చేసింది: బాబాయ్ వేణుగోపాల్ రెడ్డి
- శ్రీదేవికి, చెల్లెలికి మధ్య చిన్న వాదన జరిగింది
- అవి ఆస్తి తాలూకు గొడవలు కావు
- చెల్లెలికి శ్రీదేవి ఎప్పుడూ సాయపడుతూనే వచ్చింది
శ్రీదేవి అంతకుముందు తన చెల్లెలికి సాయం చేసింది .. అలాగే మనస్పర్థలు తొలగిన తరువాత కూడా చెల్లెలికి కావలసినవి ఏర్పాటు చేసింది. ఇక మేం ఇల్లు కట్టుకుంటున్నాం అని తెలిసి, చెన్నై నుంచి ఏసీ మెషీన్లు .. మార్బుల్స్ పంపించింది. అలా మాకు కూడా ఆమె అడక్కుండానే సాయం చేసింది" అని చెప్పుకొచ్చారు.