ఎంపీ విజయసాయిరెడ్డిపై ఐపీఎస్ అసోసియేషన్ ఆగ్రహం
- ఇంటెలిజెన్స్ చీఫ్‌పై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన ఐపీఎస్‌లు
- పోలీసు వ్యవస్థపై దాడిగా పరిగణిస్తున్నాం
- అధికారులపై రాజకీయ పార్టీల నేతలు విమర్శలు చేయకుండా ఉండాలి
కాగా, కొంతమంది పోలీసు అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ, విజయసాయిరెడ్డి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తావించిన అధికారుల పేరులో ఇంటిలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు పేరు కూడా ఉంది.