Wed 06:35 పేర్లు ఎత్తకుండానే పీఎన్బీ కుంభకోణంపై పెదవి విప్పిన జైట్లీ! పీఎన్బీ స్కాం బాధ్యత ఆడిటర్లు, మేనేజ్ మెంట్ దే బ్యాంకుల్లోని అవకతవకలను గుర్తించడంలో ఆడిటర్లు విఫలమవుతున్నారు ఇలాంటివి గుర్తించేందుకు అవసరమైన సూపర్వైజరీ సిస్టమ్ ను బ్యాంకులు ఏర్పాటు చేసుకోవాలి Read full story
Sun 07:29 జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న సన్ రైజర్స్ క్రికెటర్లు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి వరుస ఓటముల నేపథ్యంలో దైవాన్ని ఆశ్రయించిన క్రికెటర్లు ఆటగాళ్లకు ప్రత్యేక దర్శనం కల్పించి సత్కరించిన ఆలయ అధికారులు Read full story
Sun 07:25 హర్మూజ్ జలసంధి దిగ్బంధనం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం హర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏళ్ల తర్వాత మళ్లీ ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ బ్యారెల్ చమురు ధర 170 డాలర్లకు చేరవచ్చని నిపుణుల హెచ్చరిక చమురే కాకుండా ఎరువులు, పెట్రోకెమికల్స్ సరఫరాపైనా తీవ్ర ప్రభావం Read full story
Sun 07:06 అమెరికాలో సోలిమానీ మేనకోడలు అరెస్ట్.. గ్రీన్ కార్డ్ రద్దు చేసిన ట్రంప్ సర్కార్ ఆమె ఇరాన్ ప్రభుత్వానికి మద్దతుదారు అని ఆరోపించిన విదేశాంగ మంత్రి బహిష్కరణ కోసం ఇద్దరినీ ఐసీఈ కస్టడీకి తరలించిన అధికారులు సోలిమానీని చంపడంపై ట్రంప్ ప్రసంగించిన కొద్దిరోజులకే ఈ ఘటన Read full story
Sun 07:01 ఏపీలో వింత వాతావరణం: ఒకచోట వానలు, మరోచోట వడగాలులు ఉపరితల ఆవర్తనంతో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో మూడ్రోజులు వర్ష సూచన రాష్ట్రంలోని 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో వడగాలులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక ఎండల తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన Read full story
Sun 07:00 అమరావతికి చట్టబద్ధత: బీజేపీ చీఫ్ నితిన్ నబీన్‌కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఫోన్‌లో కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు రాజధానిపై గత సందిగ్ధతలకు శాశ్వతంగా తెరపడిందని వ్యాఖ్య చట్టబద్ధతతో ఇన్వెస్టర్లలో రాష్ట్రంపై నమ్మకం పెరుగుతుందని ధీమా Read full story
Sun 06:49 ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లు.. కేంద్రం కీలక ప్రకటన పశ్చిమాసియా సంక్షోభంతో సరఫరా సమస్యలే కారణం ఇరాన్ నుంచి దిగుమతులను ధ్రువీకరించిన కేంద్ర పెట్రోలియం శాఖ మంగళూరు పోర్టుకు చేరిన 44,000 టన్నుల ఇరానియన్ ఎల్‌పీజీ Read full story
Sun 06:37 పోలవరం జిల్లాలో పెద్దపులి కలకలం దేవీపట్నం మండలం నేలకోట కొండల్లో పెద్దపులి సంచారం నాలుగు రోజులుగా పులి తిరుగుతుండటంతో భయాందోళనలో ప్రజలు మనుషులను చూసినా దాడి చేయకుండా వెనుదిరిగిన పులి పులిని బంధించేందుకు రంగంలోకి దిగిన అటవీ అధికారులు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ Read full story
Sun 06:36 తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధన.. ఇకపై ఆ టెస్ట్ తప్పనిసరి! డ్రైవింగ్ లైసెన్స్ జారీలో రానున్న కీలక మార్పులు లెర్నర్స్ లైసెన్స్‌కు ముందే ఆన్‌లైన్ రోడ్డు భద్రతా పరీక్ష తప్పనిసరి 3 గంటల నిడివితో ఆరు మాడ్యూల్స్‌లో ఆన్‌లైన్ శిక్షణ రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ రవాణా శాఖ చర్యలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమలుకు కసరత్తు Read full story
Sun 06:19 ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా సెట్స్ నుంచి ఫొటోలు లీక్.. షేర్ చేస్తే చర్యలు తప్పవన్న మేకర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభాస్ కొత్త లుక్ ఫొటోలు షేర్ చేసే వారిపై కఠిన చర్యలని మైత్రీ మూవీ మేకర్స్ హెచ్చరిక లీకులు సినిమాటిక్ అనుభవాన్ని దెబ్బతీస్తున్నాయని చిత్రబృందం ఆవేదన గతంలోనూ ఈ సినిమా నుంచి ఫొటోలు లీక్ కావడం గమనార్హం Read full story