మీడియా ముందు మహిళపై చెయ్యి చేసుకుని అడ్డంగా బుక్కయిన బేగంపేట ఏసీపీ... వీడియో చూడండి!
- వెండి ఆభరణాల కేసులో మీడియా ముందుకు నిందితులు
- తనను ఇరికించారని ఆరోపించిన మహిళ
- ఆగ్రహంతో మీడియా ముందే కొట్టిన రంగారావు
ఈ సమయంలో నిందితురాలు మాట్లాడుతూ, పోలీసులు బలవంతంగా తనను దొంగతనం కేసులో ఇరికించారని ఆరోపించింది. ఆ వెంటనే ఏసీపీ రంగారావు ఆగ్రహంతో ఆమె చెంప చెళ్లుమనిపించారు. ఈ విషయం అక్కడే ఉన్న మీడియా కెమెరాలకు చిక్కింది. రంగారావు వైఖరిపై విమర్శలు వస్తుండటంతో ఉన్నతాధికారులు దర్యాఫ్తునకు ఆదేశించినట్టు తెలిసింది.