మెక్సికో దుర్ఘటన: మంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్... 13 మంది మృతి!
- సైనిక హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య
- క్రాష్ ల్యాండింగ్ జరిగిన ప్రాంతంలో ప్రజలు
- మృతుల్లో ముగ్గురు చిన్నారులు
దీంతో హెలికాప్టర్ దిగిన ప్రాంతంలో ఉన్న ఐదుగురు, మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 12 మంది అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ ప్రమాదంలో గవర్నర్, మంత్రి క్షేమంగా బయటపడటం గమనార్హం.