Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:

  •  24 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 31,790
  •  22 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 29,440
  •  వెండి కిలో ధర రూ.39,750
వివిధ మార్కెట్లలో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,790, ప్రొద్దుటూరులో రూ.31,370, చెన్నైలో రూ.30,960గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,440, ప్రొద్దుటూరులో రూ.29,070, చెన్నైలో రూ.29,490గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,750, ప్రొద్దుటూరులో రూ.39,900, చెన్నైలో రూ.41,700 వద్ద ముగిసింది.  
Gold
Silver

More Telugu News