దిగ్గజ సంస్థ యాపిల్ కి చుక్కలు చూపిస్తున్న తెలుగు అక్షరం!
- 'జ్ఞా' అనే ఒక తెలుగు అక్షరం వల్ల ఏర్పడిన సమస్య
- తొలిసారిగా గుర్తించిన ఇటాలియన్ బ్లాగ్
- ఐవోఎస్ 11.3 అప్డేట్ వచ్చే వరకూ వేచి ఉండాలంటున్న నిపుణులు
ఈ విషయాన్ని తొలిసారిగా ఇటాలియన్ బ్లాగ్ రిపోర్ట్ చేసింది. అయితే, ఈ అక్షరం నోటిఫికేషన్ వచ్చినప్పుడు డిలీట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా, ఈ విషయంలో యాపిల్ కంపెనీ నివారణ చర్యలు చేపట్టింది. మరోపక్క, ఐవోఎస్ 11.3లో దీన్ని ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. ఐవోఎస్ 11.2 వాడుతున్న వారు 11.3 అప్డేట్ వచ్చే వరకూ వేచి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.