ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
    01 Sat 04:59

    మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

    •  24 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 31,670
    •  22 క్యారెట్ల బంగారం 10 గ్రా  రూ. 29,330
    •  వెండి కిలో ధర రూ.39,750
  • టీమిండియాలోకి మరో కొత్త కుర్రాడు.. నితీశ్ రెడ్డి స్థానంలో సూర్యాంశ్ షెడ్గే
    02 Tue 15:02

    టీమిండియాలోకి మరో కొత్త కుర్రాడు.. నితీశ్ రెడ్డి స్థానంలో సూర్యాంశ్ షెడ్గే

    • గాయం కారణంగా నితీశ్ కుమార్ రెడ్డి దూరం
    • ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌ల నుంచి ఔట్‌
    • నితీశ్ స్థానంలో సూర్యాంశ్ షెడ్గే ఎంపిక
    • సీనియర్ భారత జట్టులో షెడ్గేకు తొలి అవకాశం
    • ఇండియా-ఏ, ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన
  • లక్నోలో అగ్నిప్రమాదం.. కన్నీరు పెట్టిస్తున్న మృతుల చివరి ఫోన్ కాల్స్!
    03 Tue 14:58

    లక్నోలో అగ్నిప్రమాదం.. కన్నీరు పెట్టిస్తున్న మృతుల చివరి ఫోన్ కాల్స్!

    • నిన్న లక్నోలోని వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం
    • ఘటనలో 15 మంది మృతి, ఏడుగురికి గాయాలు
    • కాపాడమంటూ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చివరి ఫోన్ కాల్
  • ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు
    04 Tue 14:54

    ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు

    • ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62కు పెంపు
    • సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం
    • రాష్ట్రంలో రూ.34 వేల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం
    • సుమారు 35 వేల ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్
    • ఉండవల్లి, జ్యుడీషియల్ అకాడమీకి భారీగా నిధులు కేటాయింపు
  • పుణె బిజినెస్‌మ్యాన్‌ మృతి కేసులో ట్విస్ట్‌.. కాబోయే భార్యే లోయలోకి తోసినట్లు అనుమానాలు!
    05 Tue 14:47

    పుణె బిజినెస్‌మ్యాన్‌ మృతి కేసులో ట్విస్ట్‌.. కాబోయే భార్యే లోయలోకి తోసినట్లు అనుమానాలు!

    • పుణెలో యువకుడి మరణం కేసులో సంచలన మలుపు
    • హత్య జరిగి ఉండొచ్చని పోలీసుల అనుమానం
    • కాబోయే భార్య, ఆమె ప్రియుడిపై అనుమానాలు
    • జూన్ 14న తొలి హత్యాయత్నం జరిగినట్టు గుర్తింపు!
    • డిజిటల్ ఆధారాలతో కేసు దర్యాప్తులో మలుపు
  • విజయవాడలో సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు
    06 Tue 14:43

    విజయవాడలో సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు

    • గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సస్పెండైన సీఐ నాగరాజు 
    • విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లోని నివాసంలో సీఐని కస్టడీలోకి తీసుకున్న అధికారులు
    • నాగరాజును తరలిస్తుండగా అడ్డుకునేందుకు యత్నించిన అనుచరులు
    • పోలీసులకు మద్దతుగా నినాదాలు చేయడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత
  • ఐపీఎల్‌లో సంచలనం: భారీ జీతం వదులుకుని సొంతగూటికి పంత్.. లక్నోకు కుల్దీప్
    07 Tue 14:27

    ఐపీఎల్‌లో సంచలనం: భారీ జీతం వదులుకుని సొంతగూటికి పంత్.. లక్నోకు కుల్దీప్

    • సొంత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి వచ్చిన రిషబ్ పంత్
    • లక్నో సూపర్ జెయింట్స్ నుంచి కీలకమైన ప్లేయర్ ట్రేడ్
    • రూ. 27 కోట్ల జీతాన్ని వదులుకుని రూ. 15 కోట్లకు ఒప్పందం
    • పంత్‌కు బదులుగా లక్నో జట్టులోకి వెళ్లిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్
    • ఐపీఎల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ట్రేడ్‌లలో ఒకటని ప్రకటన
  • నేడు 'పెద్ది' మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్... ముఖ్య అతిథిగా చిరంజీవి
    08 Tue 14:22

    నేడు 'పెద్ది' మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్... ముఖ్య అతిథిగా చిరంజీవి

    • రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి బ్లాక్‌బస్టర్ విజయం
    • ఈ సాయంత్రం హైదరాబాద్‌లో మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్
    • వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న మెగాస్టార్ చిరంజీవి
    • శిల్పకళావేదికలో ఘనంగా ఏర్పాట్లు చేసిన చిత్రబృందం
  • కోర్టులో చరిత్ర సృష్టించిన ఏఐ.. లాయర్లను మట్టికరిపించి కేసు గెలిచింది
    09 Tue 14:14

    కోర్టులో చరిత్ర సృష్టించిన ఏఐ.. లాయర్లను మట్టికరిపించి కేసు గెలిచింది

    • బ్రిటన్‌లో ఏఐ ఆధారిత న్యాయసంస్థ తొలి కోర్టు విజయం
    • గార్‌ఫీల్డ్ ఏఐ సిద్ధం చేసిన కేసుకు కోర్టు అనుకూల తీర్పు
    • రూ.50 వేల ఖర్చుతో రూ.8.8 లక్షల క్లెయిమ్ గెలుపు
    • సాక్ష్యాలు, పత్రాలన్నీ ఏఐ తయారు చేసింది
    • న్యాయసేవల్లో ఏఐ పాత్రపై ప్రపంచవ్యాప్తంగా చర్చ ప్రారంభం
  • థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు తగ్గాలి: రామ్ చరణ్
    10 Tue 14:05

    థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు తగ్గాలి: రామ్ చరణ్

    • రిపబ్లిక్ టీవీ సమ్మిట్ లో పాల్గొన్న రామ్ చరణ్
    • మల్టీప్లెక్స్‌లలో తినుబండారాల రేట్ల పట్ల అభిమానులు అసంతృప్తితో ఉన్నారన్న చరణ్
    • అధిక ధరల వల్ల చాలా మంది థియేటర్లకు రావడానికి వెనుకంజ వేస్తున్నారని వ్యాఖ్య
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV