సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. లారీ క్యాబిన్ లోకి వెళ్లి పడ్డ బస్సు డ్రైవర్!
- సహాయక చర్యలు ప్రారంభం
- ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్‌కు వెళ్తుండగా ప్రమాదం
- క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు
ఈ ఘటనలో గాయాలపాలయిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఆ బస్సు హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు. కాగా, రెండు వాహనాలూ వేగంతో వచ్చి ఢీకొనడంతో బస్సు డ్రైవర్ వెళ్లి లారీ క్యాబిన్ లో పడి ఇరుక్కుపోయాడు.