ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మా నాన్నగారు పోయిన తరువాత వాళ్లంతా మా ఇంటికి రావడం మానేశారు: కాంతారావు తనయుడు
    Thu 15:04

    మా నాన్నగారు పోయిన తరువాత వాళ్లంతా మా ఇంటికి రావడం మానేశారు: కాంతారావు తనయుడు

    • సినిమాలు నిర్మించొద్దని నాన్నగారికి ఎవరూ చెప్పలేదు 
    • ఆ విషయాల్లో జోక్యం చేసుకునేంత వయసు మాకు లేదు
    • ఆయన ఎవరినీ దేహీ అని అడగలేదు  
    Read full story
  • జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం.. కోనేరులో పడి ముగ్గురు చిన్నారుల మృతి
    Thu 06:43

    జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం.. కోనేరులో పడి ముగ్గురు చిన్నారుల మృతి

    • మేడిపల్లి మండలం కొండాపూర్‌లో ఘటన
    • మృతుల్లో ఇద్దరు చిన్నారులు అన్నాచెల్లెళ్లు
    • మొక్కుల కోసం కుటుంబంతో కలిసి ఆలయానికి వెళ్లిన చిన్నారులు
    • ఈత కోసం కోనేరులోకి దిగి ప్రమాదవశాత్తూ నీట మునిగిన చిన్నారులు
    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
    Read full story
  • సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ'!
    Thu 06:34

    సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ'!

    • కొద్ది రోజుల్లోనే వైరల్ అయిన 'కాక్రోచ్ జనతా పార్టీ'
    • ఇన్‌స్టాగ్రామ్‌లో 66 లక్షలకు పైగా ఫాలోవర్లు
    • ప్రధాన రాజకీయ పార్టీలతో పోటీ పడుతున్న సెటైరికల్ వెబ్‌సైట్
    • యువతే లక్ష్యంగా అభిజీత్ డిప్కే అనే వ్యక్తి రూపకల్పన
    Read full story
  • 'కుర్చీ మడతపెట్టి' ఫేమ్ కుర్చీతాత కన్నుమూత
    Thu 06:20

    'కుర్చీ మడతపెట్టి' ఫేమ్ కుర్చీతాత కన్నుమూత

    • 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్‌తో ఫేమస్ అయిన షేక్ మహ్మద్ పాషా మృతి
    • హైదరాబాదులో ఎండ తీవ్రతకు తట్టుకోలేక కుప్పకూలిన వైనం
    • 'గుంటూరు కారం' సినిమాలో పాటతో మరింత పాప్యులర్
    • మద్యానికి బానిసై కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాషా
    Read full story
  • ముంబైపై కోల్‌కతా ఉత్కంఠ విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం
    Thu 06:02

    ముంబైపై కోల్‌కతా ఉత్కంఠ విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం

    • ముంబై ఇండియన్స్‌పై 4 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం
    • ప్లేఆఫ్స్ రేసులో సజీవంగా నిలిచిన కోల్‌కతా
    • కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన మనీశ్ పాండే, రోవ్‌మన్ పావెల్
    • చివర్లో ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించిన రింకూ సింగ్ 
    Read full story
  • ముంబైతో మ్యాచ్... కోల్‌కతా విజయలక్ష్యం 148
    Wed 23:22

    ముంబైతో మ్యాచ్... కోల్‌కతా విజయలక్ష్యం 148

    • నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసిన ముంబై
    • చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు రాబట్టిన ముంబై
    • కాసేపు మ్యాచ్‌కి వర్షం అంతరాయం
    Read full story
  • నేను ఇజ్రాయెల్‌లో అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు: ట్రంప్ సరదా వ్యాఖ్య
    Wed 22:54

    నేను ఇజ్రాయెల్‌లో అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు: ట్రంప్ సరదా వ్యాఖ్య

    • తనకు ఇజ్రాయెల్‌లో 99 శాతం ప్రజాదరణ ఉందని వెల్లడి
    • నెతన్యాహూ చాలా మంచివారని కితాబు
    • ఇరాన్‌తో ఒప్పందానికి తొందరలేదన్న ట్రంప్
    Read full story
  • ఇటలీ ప్రధాని మెలోనీకి మెలోడీ చాక్లెట్.. ప్రధాని మోదీకి పార్లే థ్యాంక్స్
    Wed 22:30

    ఇటలీ ప్రధాని మెలోనీకి మెలోడీ చాక్లెట్.. ప్రధాని మోదీకి పార్లే థ్యాంక్స్

    • జార్జియా మెలోనీకి మెలోడీ చాక్లెట్ ఇచ్చిన మోదీ
    • సోషల్ మీడియాలో పంచుకున్న ఇటలీ ప్రధాని
    • ప్రపంచవేదికపైకి తీసుకువెళ్ళారంటూ పార్లే థ్యాంక్స్
    Read full story
  • ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థలు ఏపీలో పనిచేయాలి: చంద్రబాబునాయుడు
    Wed 22:02

    ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థలు ఏపీలో పనిచేయాలి: చంద్రబాబునాయుడు

    • ఫౌండేషన్ 45 వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
    • హింసలేని సమాజం, ఒత్తిడి లేని మనుషులు అనే అంశాన్ని బోధిస్తున్నారన్న సీఎం
    • గ్రామాల నుంచి కొలంబియా వరకు అనిశ్చితి నెలకొంటే చర్చల ద్వారా మార్పులు తెచ్చినట్లు వెల్లడి
    Read full story
  • రూపాయి విలువ పడిపోకుండా ఆర్బీఐ కీలక నిర్ణయం
    Wed 21:29

    రూపాయి విలువ పడిపోకుండా ఆర్బీఐ కీలక నిర్ణయం

    • బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యత పెంచడానికి రూపాయి-డాలర్ బై, సెల్ స్వాప్ విధానం
    • 5 బిలియన్ డాలర్ల బై, సెల్ చేపట్టాలని నిర్ణయం
    • మే  26వ తేదీ నుంచి వేలం ప్రక్రియ
    • బ్యాంకులు ఆర్బీఐకి డాలర్లను విక్రయించి, రూపాయలను పొందడమే బై, సెల్ విధానం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV