Thu 09:11 అది సెంట్రల్ జైలు కాదు.. ఉగ్రవాదుల స్వర్గధామం! జైల్లోని ఉగ్రవాదులకు సకల సదుపాయాలు బయట నుంచి కావాల్సిన ఆహారం తరగని డేటాతో మొబైల్ ఫోన్లు వినోదం కోసం ఆర్కెస్ట్రా Read full story
Sat 16:05 సింహం బయటకు వస్తుంటే గుంటనక్కల గుండెల్లో దడ పుడుతోంది: కేటీఆర్ కేసీఆర్ సభకు వస్తున్నారని తెలిసి ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోందని విమర్శ కేసీఆర్ జగిత్యాల వస్తున్నారనగానే రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు వెళుతున్నారని ఆగ్రహం కేసీఆర్ సభ అనేసరికి రోడ్డును తవ్వుతున్నారని విమర్శ Read full story
Sat 16:01 హర్మూజ్ మళ్లీ మూసివేత... ఇరాన్ సంచలన నిర్ణయం హర్మూజ్ జలసంధిపై మళ్లీ కఠిన నియంత్రణ విధించిన ఇరాన్ తెరిచిన రెండు రోజులకే ఆ మార్గాన్ని తిరిగి మూసివేస్తున్నట్లు ప్రకటన అమెరికా నేవీ దిగ్బంధనం కొనసాగించడమే కారణమని ఆరోపణ తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు ప్రపంచ ఆయిల్ సరఫరాపై ప్రభావం చూపే అవకాశం Read full story
Sat 16:00 దక్షిణాదికి విపక్షాల చారిత్రక ద్రోహం.. రక్షణ కవచం లాంటి బిల్లును చంపేశారు: బండి సంజయ్ దక్షిణాది ప్రయోజనాలను కాపాడే బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయన్న బండి సంజయ్ దక్షిణాది గౌరవం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శ రాజకీయ స్వార్థం కోసం చారిత్రక సంస్కరణను అడ్డుకున్నారని మండిపాటు Read full story
Sat 15:45 దక్షిణాది రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటా: సీఎం రేవంత్ రెడ్డి 2023 నాటి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే ఇండియా కూటమి మద్దతిస్తుందని హామీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నది అబద్ధమన్న రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ పేరుతో బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండాలని కుట్ర చేసిందని ఆగ్రహం Read full story
Sat 15:27 టాస్ ఢిల్లీదే... 100 మ్యాచ్‌లతో ఆర్సీబీ అరుదైన రికార్డు బెంగళూరుతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది 100వ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై 100 మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి ఇరు జట్లు Read full story
Sat 15:11 మీ స్థాయికి దిగజారలేను: ప్రకాశ్ రాజ్‌కు నాగబాబు కౌంటర్ పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా బదులిచ్చిన నాగబాబు తల్లి అంత్యక్రియల్లో ఆమె నమ్మకాన్ని గౌరవించారని గుర్తు చేసిన వైనం నాస్తికత్వం అంటే హేతుబద్ధమైన ఆలోచన కానీ, విశ్వాసాలను గేలిచేయడం కాదని స్పష్టీకరణ హిందూమతం నాస్తికత్వాన్ని కూడా గౌరవిస్తుందని నాగబాబు వ్యాఖ్య మీతో వాదనకు దిగడం అంటే స్థాయిని తగ్గించుకోవడమేనని ఘాటుగా స్పందించిన నాగబాబు Read full story
Sat 14:51 రూ.16 కోట్ల ఇంజెక్షన్ తో పునర్జన్మ... చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడిన మంత్రి నారా లోకేష్ అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఒక్కటే మార్గం ప్రజల సాయంతో రూ.10 కోట్లు, మిగిలిన మొత్తానికి లోకేష్ హామీ ఇంజెక్షన్‌ను విదేశాల నుంచి తెప్పించిన మంత్రి లోకేష్ సమక్షంలో చిన్నారికి జీన్ థెరపీ ఇంజెక్షన్ ఇచ్చిన వైద్యులు Read full story
Sat 14:50 విపక్షాలు జీవితాంతం చింతిస్తాయి: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ బిల్లుకు మద్దతివ్వకుండా విపక్షాలు చాలా పెద్ద తప్పు చేశాయన్న మోదీ విపక్షాలు భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయమని వ్యాఖ్య బిల్లుకు వ్యతిరేకంగా ఉండటమే కాకుండా సాకులు వెతుకుతున్నారన్న మోదీ Read full story
Sat 14:49 ముంబైకి ఏమైంది? హార్దిక్ మౌనం వెనుక అర్థమిదే: అశ్విన్ సెన్సేషనల్ అనాలిసిస్! జట్టు ప్రణాళికల్లో ఉన్న లోపాలే హార్దిక్ మౌనానికి కారణమన్న అశ్విన్ టీ20 షెడ్యూల్ ప్రభావం ప్లేయర్లపై పడిందని వ్యాఖ్య సుదీర్ఘ లీగ్ ఒత్తిడిని ముంబై ఆటగాళ్లు తట్టుకోలేకపోతున్నారన్న అశ్విన్ Read full story