ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జైట్లీ పద్ధతి సరిగా లేదు.. రెండు రోజులే ఉంది.. ఏ మాత్రం తగ్గొద్దు: ఎంపీలకు చంద్రబాబు ఆదేశం
    Wed 10:39

    జైట్లీ పద్ధతి సరిగా లేదు.. రెండు రోజులే ఉంది.. ఏ మాత్రం తగ్గొద్దు: ఎంపీలకు చంద్రబాబు ఆదేశం

    • కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచండి
    • ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఖర్గే ఎందుకు మాట్లాడలేదు
    • ఏం చేయబోతున్నారో కేంద్రం స్పష్టం చేయాల్సిందే
    Read full story
  • కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
    Mon 13:03

    కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

    • అంగన్‌వాడీ కార్యకర్తలకు ఫోన్ల పంపిణీలో అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్
    • సీతక్క కమీషన్లు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు
    • 48 గంటల్లో పోస్టులు తొలగించాలంటూ కేసీఆర్‌కు సీతక్క నోటీసులు
    Read full story
  • ఏపీ పారిశ్రామిక ప్రగతికి కొత్త ఊపు.. 30 కొత్త క్లస్టర్ల ఏర్పాటుకు ప్రణాళిక
    Mon 13:01

    ఏపీ పారిశ్రామిక ప్రగతికి కొత్త ఊపు.. 30 కొత్త క్లస్టర్ల ఏర్పాటుకు ప్రణాళిక

    • మూడు పారిశ్రామిక కారిడార్ల వెంట 30 కొత్త క్లస్టర్ల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
    • ప్రస్తుతం ఉన్న 20 క్లస్టర్లతో కలిపి మొత్తం సంఖ్య 50కి పెంపు
    • కొత్త క్లస్టర్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1.31 లక్షల ఎకరాల భూమి గుర్తింపు
    • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు
    Read full story
  • తమిళనాడు విరుదునగర్‌లోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు
    Mon 12:56

    తమిళనాడు విరుదునగర్‌లోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు

    • ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలోనే 60 మంది కార్మికులు
    • ఆసుపత్రికి తీవ్రంగా గాయపడిన బాధితుల తరలింపు
    • కొనసాగుతున్న సహాయక చర్యలు, దట్టంగా కమ్ముకున్న పొగ
    Read full story
  • 2027 నుంచి కొత్త 'కేఫ్' నిబంధనలు.. ఆటోమొబైల్ రంగానికి కేంద్రం భారీ ఊరట
    Mon 12:51

    2027 నుంచి కొత్త 'కేఫ్' నిబంధనలు.. ఆటోమొబైల్ రంగానికి కేంద్రం భారీ ఊరట

    • ఆటో పరిశ్రమకు ఊరటనిస్తూ కొత్త ఫ్యూయల్ నిబంధనల ముసాయిదా
    • 2027 ఏప్రిల్ 1 నుంచి దశలవారీగా కొత్త నిబంధనల అమలు
    • ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు భారీగా సూపర్ క్రెడిట్స్
    • నిబంధనలు ఉల్లంఘిస్తే వందల కోట్లలో జరిమానా హెచ్చరిక
    • తయారీదారుల మధ్య 'క్రెడిట్ ట్రేడింగ్‌'కు అనుమతినిస్తూ వెసులుబాటు
    Read full story
  • కేటీఆర్ పాదయాత్రపై రేణుకా చౌదరి సెటైర్లు
    Mon 12:46

    కేటీఆర్ పాదయాత్రపై రేణుకా చౌదరి సెటైర్లు

    • 2027లో పాదయాత్ర చేస్తానన్న రేణుకా చౌదరి
    • పరిగెత్తే యాత్రలు చేసినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదని ఎద్దేవా
    • ఏపీలో ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని విన్నపం
    Read full story
  • 'మీ స్వరం శాశ్వతం'.. ఆశా భోంస్లేకు సైకత శిల్పంతో శ్రద్ధాంజలి
    Mon 12:44

    'మీ స్వరం శాశ్వతం'.. ఆశా భోంస్లేకు సైకత శిల్పంతో శ్రద్ధాంజలి

    • ఒడిశా పూరీ తీరంలో రూపొందించిన సుదర్శన్ పట్నాయక్
    • ఆశా జీ చిత్రంతో పాటు గ్రామఫోన్ రికార్డు ఆకృతి
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శిల్పం ఫోటోలు
    Read full story
  • సన్‌రైజర్స్‌కు సవాల్.. వైభవ్ సూర్యవంశీని ఆపగలరా?
    Mon 12:26

    సన్‌రైజర్స్‌కు సవాల్.. వైభవ్ సూర్యవంశీని ఆపగలరా?

    • ఐపీఎల్ 2026లో అజేయంగా దూసుకెళ్తున్న ఆర్ఆర్‌తో నేడు ఎస్ఆర్‌హెచ్‌ మ్యాచ్
    • పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రియాన్ పరాగ్ సేన
    • సన్‌రైజర్స్ బౌలింగ్ వైఫల్యాలు.. రాజస్థాన్ యువ సంచ‌ల‌నం వైభవ్ సూపర్ ఫామ్
    • సూర్యవంశీని త్వరగా ఔట్ చేయడమే హైద‌రాబాద్‌ ముందున్న అతిపెద్ద సవాల్
    Read full story
  • కేటీఆర్ పాదయాత్రను స్వాగతిస్తాం.. వచ్చే ఎన్నికల్లో మాకు పోటీయే లేదు: మహేశ్ కుమార్ గౌడ్
    Mon 12:23

    కేటీఆర్ పాదయాత్రను స్వాగతిస్తాం.. వచ్చే ఎన్నికల్లో మాకు పోటీయే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

    • ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్రలు చేపట్టవచ్చన్న మహేశ్ గౌడ్
    • బీఆర్ఎస్ పేరు మార్చినా కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరని వ్యాఖ్య
    • ప్రభుత్వం ప్రతి నెల రూ. 7 వేల కోట్ల అప్పులు చెల్లిస్తోందని వెల్లడి
    Read full story
  • 25వ సవరణ ట్రంప్‌ను గద్దె దించగలదా?.. తెరపైకి కీలక చర్చ!
    Mon 12:20

    25వ సవరణ ట్రంప్‌ను గద్దె దించగలదా?.. తెరపైకి కీలక చర్చ!

    • ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్‌పై 25వ సవరణ ప్రయోగంపై చర్చ
    • అధ్యక్షుడిని తొలగించే అధికారాన్ని కల్పించే రాజ్యాంగ నిబంధన ఇది
    • ఉపాధ్యక్షుడు, కేబినెట్ ఏకమైతేనే ఈ ప్రక్రియ ప్రారంభం
    • కాంగ్రెస్‌లో రెండింట మూడొంతుల మెజారిటీతో ఆమోదం తప్పనిసరి
    • ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇది కేవలం సైద్ధాంతికమేనని విశ్లేషణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV