సంచలనం కలిగిస్తున్న సమంత పోస్ట్!
- తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పే సమంత
- గతంలో ఆహారం ఎలాగో సెక్స్ కూడా అలాగేనని కలకలం
- హాట్ టాపిక్ గా మారిన పోస్టులో వాడిన పదాలు
బిలీవ్ ఇన్ ది హజిల్... డోంట్ ఫ... విత్ లక్!' అని ఆమె వ్యాఖ్యానించడం వైరల్ అవుతోంది. అదృష్టం కోసం వేచి చూడకుండా పోరాడాలని చెబుతూ స్ఫూర్తి నింపే మెసేజ్ ని ఆమె పోస్టు చేసినా, ఆమె వాడిన పదాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇన్ స్టాగ్రామ్ లో ఈ పోస్టుకు ఐదున్నర లక్షలకు పైగా లైక్స్ రావడం గమనార్హం.