• మహేశ్ తో సందీప్ రెడ్డి వంగా 'షుగర్ ఫ్యాక్టరీ' ఖాయమైనట్టే!
    Thu 14:43

    మహేశ్ తో సందీప్ రెడ్డి వంగా 'షుగర్ ఫ్యాక్టరీ' ఖాయమైనట్టే!

    • మహేశ్ కి కథ వినిపించిన సందీప్ రెడ్డి వంగా 
    • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేశ్ బాబు 
    • వచ్చే ఏడాది వేసవిలో మొదలయ్యే అవకాశం
  • చిరు, కమల్, బన్నీ, ఎన్టీఆర్.. అభిమానులకు ఈద్ విషెస్
    Sat 14:19

    చిరు, కమల్, బన్నీ, ఎన్టీఆర్.. అభిమానులకు ఈద్ విషెస్

    • ఈద్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు
    • సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పిన చిరంజీవి, కమల్ హాసన్
    • అల్లు అర్జున్, తార‌క్‌, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ సందేశాలు
    • ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నిజమైన సేవ అని పేర్కొన్న కమల్
    • శాంతి, సంతోషం, ఐక్యత వెల్లివిరియాలని తారల ఆకాంక్ష
  • రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న మమత.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు
    Sat 14:16

    రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న మమత.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

    • ఓటర్ల సవరణ పేరుతో మైనార్టీల ఓటు హక్కును కేంద్రంలోని బీజేపీ కాలరాస్తోందన్న మమత
    • మీ ఓటు హక్కును దొంగిలించనివ్వనని వ్యాఖ్య
    • పౌరుల హక్కులను కాపాడేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానన్న మమత
  • 'జీవామృతం' మేకింగ్ వీడియో పంచుకున్న విజయసాయిరెడ్డి
    Sat 14:14

    'జీవామృతం' మేకింగ్ వీడియో పంచుకున్న విజయసాయిరెడ్డి

    • వైసీపీకి రాజీనామా తర్వాత వ్యవసాయంపై దృష్టి సారించిన విజయసాయిరెడ్డి
    • సేంద్రియ సాగులో వాడే జీవామృతం తయారీని వివరిస్తూ వీడియో పోస్ట్
    • తొండుపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సాగు పనులతో బిజీ
    • ఒకప్పుడు వైసీపీలో నంబర్ 2గా ఉన్న సాయిరెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరం
    • సోషల్ మీడియా ద్వారా తన వ్యవసాయ అనుభవాలను పంచుకుంటున్న వైనం
  • వారణాసి కాలేజీలో దారుణం.. విద్యార్థిని కాల్చి చంపిన మరో విద్యార్థి!
    Sat 13:40

    వారణాసి కాలేజీలో దారుణం.. విద్యార్థిని కాల్చి చంపిన మరో విద్యార్థి!

    • పాత కక్షల కారణంగా మరో విద్యార్థి కాల్పులు
    • నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని తండ్రి డిమాండ్
    • ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • మరోసారి వివాదంలో గరికపాటి.. నెటిజన్ల ఫైర్
    Sat 13:35

    మరోసారి వివాదంలో గరికపాటి.. నెటిజన్ల ఫైర్

    • విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బట్టలు, భోజనం ఇస్తుండటంపై గరికపాటి విమర్శలు
    • విద్యార్థులను శోభనపు పెళ్లికొడుకులతో పోల్చిన వైనం
    • ఒక్క పూట తిండి దొరుకుతుందనే ఆశతో బడికి వచ్చే లక్షల మంది విద్యార్థులు ఉన్నారంటున్న నెటిజన్లు
    • వారి ఆకలిని కించపరచడం తగునా అంటూ మండిపాటు
  • నా జీవితంలోని చీకటి రోజుల్లో అమ్మే అండ.. ఆమె ఒడిలో తలపెట్టి చిన్నపిల్లాడిలా ఏడ్చా: వివేక్ ఒబెరాయ్
    Sat 13:26

    నా జీవితంలోని చీకటి రోజుల్లో అమ్మే అండ.. ఆమె ఒడిలో తలపెట్టి చిన్నపిల్లాడిలా ఏడ్చా: వివేక్ ఒబెరాయ్

    • జీవితంలోని అత్యంత క్లిష్ట దశను గుర్తుచేసుకున్న నటుడు వివేక్ ఒబెరాయ్
    • అమ్మ ఒడిలో తలపెట్టి చిన్నపిల్లాడిలా ఏడ్చానని తెలిపిన వైనం
    • అవార్డులు గెలిచినప్పుడు ‘నాకే ఎందుకు?’ అని అడిగావా అని అమ్మ ప్రశ్నించిందని వెల్లడి
    • అమ్మ మాటలు తనలో ధైర్యం నింపాయని సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్
    • భార్య ప్రియాంకలో కూడా తన తల్లిలోని మ్యాజిక్‌ను చూస్తున్నానని వ్యాఖ్య
  • ఎగుమతి చేయడానికి చమురు నిల్వలు ఉంటేకదా..: ఇరాన్
    Sat 13:25

    ఎగుమతి చేయడానికి చమురు నిల్వలు ఉంటేకదా..: ఇరాన్

    • దేశీయ అవసరాలకే చమురు సరిపోతుందని వెల్లడి
    • అమెరికా ఆరోపణలను ‘మైండ్ గేమ్’ గా అభివర్ణన
    • తమపై అమెరికా ఆర్థిక యుద్ధం చేస్తోందని విమర్శ
    • ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న ఇంధన ధరలు!
  • జీవన్ రెడ్డి నివాసంలో 'బ్రేక్ ఫాస్ట్' రాజకీయం: మంత్రుల బుజ్జగింపులు ఫలించేనా?
    Sat 13:13

    జీవన్ రెడ్డి నివాసంలో 'బ్రేక్ ఫాస్ట్' రాజకీయం: మంత్రుల బుజ్జగింపులు ఫలించేనా?

    • వలస నేతల ప్రాధాన్యతపై రగిలిపోతున్న జీవన్ రెడ్డి
    • ఆయనను బుజ్జగించేందుకు వెళ్లిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి, మేడిపల్లి
    • మంత్రుల ముందే పార్టీ వైఖరిపై ఆవేదన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి
    • ఉగాది తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఇప్పటికే ప్రకటన
    • ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారంటూ వార్తలు
  • నా ఆస్కార్ కల.. త్రివిక్రమ్‌తోనే సాధ్యం: థమన్
    Sat 13:11

    నా ఆస్కార్ కల.. త్రివిక్రమ్‌తోనే సాధ్యం: థమన్

    • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆస్కార్ సాధిస్తానని చెప్పిన థమన్
    • రెహమాన్, కీరవాణి తనకు స్ఫూర్తి అని వెల్లడి
    • త్రివిక్రమ్ వద్ద అద్భుతమైన రామాయణం కథ ఉందన్న థమన్
    • ఆస్కార్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ప్రశంసలు