యువ నటుడు సామ్రాట్రెడ్డికి బెయిల్ మంజూరు!
- సామ్రాట్ రెడ్డిపై అతడి భార్య హర్షిత ఫిర్యాదు
- నిన్న చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు
- కాసేపట్లో విడుదల
కాగా, తన భర్త సామ్రాట్ రెడ్డి ‘గే’ అని అంతేగాక, తనను ఆయన అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని హర్షిత ఫిర్యాదు చేసింది. తన పేరిట ఉన్న ఆస్తులను రాయించుకోవాలని చూస్తున్నాడని కూడా ఆమె ఆరోపించింది.