డాక్టర్ పాత్రలో కనిపించనున్న రాజమౌళి?

30-01-2018 Tue 17:03 | Entertainment
  • రాజమౌళి శిష్యుడి కొత్త సినిమా 
  • నూతన నటీనటులతో  
  • కథ .. మాటలు అందిస్తోన్న మరో దర్శకుడు 
దర్శకుడిగా రాజమౌళికి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అపజయమెరుగని దర్శకుడిగా ఆయనను ఎంతోమంది అభిమానిస్తుంటారు. అలాంటి రాజమౌళి సరదాగా అప్పుడప్పుడు తెరపై మెరిసిన సందర్భాలు వున్నాయి. ఈ సారి మాత్రం కాస్త ఎక్కువ సేపే ఆయన తెరపై కనిపించనున్నారని తెలుస్తోంది .. అదీ డాక్టర్ పాత్రలో.

రాజమౌళి శిష్యుడు కరుణ్ కుమార్ ('ద్రోణ' దర్శకుడు) ఓ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. నూతన నటీనటులతో రూపొందే ఈ సినిమాకి, సుకుమార్ శిష్యుడు హరిప్రసాద్ ('దర్శకుడు' మూవీ డైరెక్టర్) కథ .. మాటలను అందిస్తున్నాడు. ఈ సినిమాలో కీలకమైన డాక్టర్ పాత్ర ఉండటంతో, ఆ పాత్రను చేయవలసిందిగా రాజమౌళిని కలిసి రిక్వెస్ట్ చేశారట. ఆ పాత్రను చేయడానికి రాజమౌళి అంగీకరించాడని అంటున్నారు. ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి. 
Rajamouli

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more