నయనతార .. నిత్యామీనన్ కాదనడంతోనే రంగంలోకి సమంత!
- సమంత ప్రధాన పాత్రగా 'యు టర్న్'
- పోలీస్ ఆఫీసర్ గా ఆది పినిశెట్టి
- సమంత బాయ్ ఫ్రెండ్ గా రాహుల్ రవీంద్రన్
ఇక ముఖ్యమైన పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా ఆది పినిశెట్టి చేయనున్నాడు. ఈ సినిమాను మొదట సమంతతోనే చేయాలనుకున్నారు. కానీ ఆమె వివాహం కారణంగా ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో, నయనతారను .. నిత్యామీనన్ ను సంప్రదించారట. నయనతార డేట్స్ ఖాళీ లేవని చెప్పడం వలన, నిత్యామీనన్ కుదరదని చెప్పడం వలన సమంతనే ఖరారు చేసుకున్నారట. తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.