నడుస్తున్న రైలు ఎక్కే ప్రయత్నంలో మరాఠీ సినీ నటుడు దుర్మరణం!
- స్వగ్రామానికి బయలుదేరిన ప్రపుల్లా భలేరావు
- రైలు ఎక్కేందుకు ప్రయత్నించి తీవ్ర గాయాలు
- ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన అతనిని దగ్గరలోనే ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు స్పష్టం చేశారు. ఆపై వచ్చిన పోలీసులు, అతని సెల్ ఫోన్ ను పరిశీలించి, మృతుడు సినీ, టీవీ నటుడని గుర్తించారు. కాగా, ప్రఫుల్లా భలేరావు బాల నటుడిగా పరిచయమై గుర్తింపు పొందాడు. మరాఠీ టీవీల్లో ప్రసారమైన ‘కుంకు’, 'తు మాజా సంగతి', 'నకౌషి', 'జ్యోతిబా పూలే' తదితర సీరియల్స్ లలో నటించాడు.