• చరణ్ - బోయపాటి మూవీ షూటింగ్ రేపటి నుంచే
    Thu 14:34

    చరణ్ - బోయపాటి మూవీ షూటింగ్ రేపటి నుంచే

    • చరణ్ హీరోగా బోయపాటి నెక్స్ట్ మూవీ 
    • రేపటి నుంచి ఫస్టు షెడ్యూల్ 
    • రెండవ షెడ్యూల్ నుంచి చరణ్
  • సీఎస్కే క్యాంపులో చేరిన సంజు శాంసన్.. ధోనీతో కలిసి ఆడటంపై ఆసక్తికర వ్యాఖ్యలు
    Thu 15:06

    సీఎస్కే క్యాంపులో చేరిన సంజు శాంసన్.. ధోనీతో కలిసి ఆడటంపై ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఐపీఎల్ 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ క్యాంపులో చేరిన సంజూ
    • జడేజా, శామ్ కరన్‌లకు బదులుగా రాజస్థాన్ నుంచి సీఎస్కేకు ట్రేడ్
    • ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడంపై ఆనందం వ్యక్తం చేసిన శాంసన్
    • ఈ సీజన్‌లో సీఎస్కే తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం
    • చెన్నై అభిమానుల మద్దతు ఎప్పటికీ మరిచిపోలేనని వ్యాఖ్య
  • 99 రోజుల తర్వాత జైలు నుంచి పిన్నెల్లి విడుదల.. ఎవరినీ వదిపెట్టబోమని హెచ్చరిక!
    Thu 15:03

    99 రోజుల తర్వాత జైలు నుంచి పిన్నెల్లి విడుదల.. ఎవరినీ వదిపెట్టబోమని హెచ్చరిక!

    • టీడీపీ నేతల జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి
    • గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చిన వైసీపీ నేత
    • జంట హత్యల కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపణ
    • జైల్లో పెట్టి తనను మానసిక క్షోభకు గురి చేశారని మండిపాటు
    • తమ అరెస్ట్ వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ బయటకు లాగుతామని హెచ్చరిక
  • వందేమాతరం పాడాల్సిందే.. ఎంఐఎంపై బండి సంజయ్ ఫైర్
    Thu 14:52

    వందేమాతరం పాడాల్సిందే.. ఎంఐఎంపై బండి సంజయ్ ఫైర్

    • వందేమాతరం పాడని ఎంఐఎం ఎమ్మెల్యేల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం
    • అధికారంలోకి వస్తే వందేమాతరం గీతాన్ని తప్పనిసరి చేస్తామని హెచ్చరిక
    • కేరళ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి నిధులు తరలిస్తున్నారని ఆరోపణ
    • పెండింగ్ రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్
  • గ్యాస్, చమురు నిల్వలు ఎంత ఉన్నాయో చెప్పండి: ఇంధన సంస్థలకు కేంద్రం ఆదేశాలు
    Thu 14:47

    గ్యాస్, చమురు నిల్వలు ఎంత ఉన్నాయో చెప్పండి: ఇంధన సంస్థలకు కేంద్రం ఆదేశాలు

    • ఇంధన అవసరాలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం చర్యలు
    • కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేసే ఉద్దేశంతో నోటిఫికేషన్
    • పీపీఏసీ వివరాలు అందివ్వాలని కంపెనీలకు ఆదేశం
  • 'టపోరీ' అంటూ రాహుల్ గాంధీపై కంగన వ్యాఖ్యలు.. విపక్ష నేతల ఫైర్
    Thu 14:36

    'టపోరీ' అంటూ రాహుల్ గాంధీపై కంగన వ్యాఖ్యలు.. విపక్ష నేతల ఫైర్

    • లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రవర్తనపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు
    • కంగనా కేవలం గుర్తింపుకోసమే మాట్లాడుతున్నారని విపక్షాల ఎదురుదాడి
    • స్మృతి ఇరానీ స్థానం కోసం కంగనా ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపణ
    • ప్రతిపక్ష నేతగా రాహుల్ సీరియస్‌గా లేరంటూ బీజేపీ ప్రత్యారోపణ
  • 'ధురంధర్ 2' .. అదే దూకుడు!
    Thu 14:30

    'ధురంధర్ 2' .. అదే దూకుడు!

    • ఈ రోజునే విడుదలైన 'ధురంధర్ 2'
    • అదే యాక్షన్ .. అంతే ఎమోషన్ 
    • అక్కడక్కడా నిదానించిన కంటెంట్ 
    • హైలైట్ గా నిలిచే రణ్ వీర్ యాక్షన్
    • రికార్డులు ఖాయమంటున్న ఫ్యాన్స్
  • ఒకేచోట 5 భారీ కొండచిలువలు.. హిమాచల్‌లో షాకింగ్ ఘటన.. వీడియో వైరల్!
    Thu 14:27

    ఒకేచోట 5 భారీ కొండచిలువలు.. హిమాచల్‌లో షాకింగ్ ఘటన.. వీడియో వైరల్!

    • కాంగ్రా జిల్లాలోని ఓ ఆలయం దగ్గర కొండచిలువల గుర్తింపు
    • మొద‌ట చెట్టు వేర్లుగా భావించిన స్థానికులు
    • ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • సమీప గ్రామ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు
  • శ్రీ పరాభవ నామ సంవత్సరానికి అర్థం చెప్పిన చిరంజీవి
    Thu 14:16

    శ్రీ పరాభవ నామ సంవత్సరానికి అర్థం చెప్పిన చిరంజీవి

    • పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు
    • కొత్త సంవత్సరం పేరుకు ప్రత్యేక అర్థం వివరించిన మెగాస్టార్
    • అధర్మం, అహంకారాలకు పరాభవం జరగాలని ఆకాంక్ష
    • 'పరా'శక్తి, 'భవు'డి కలయికతో అందరికీ మేలు జరగాలని సందేశం
    • ఎక్స్ వేదికగా తెలుగు ప్రజలకు సందేశం
  • నా ఛాంప్‌తో కలిసి ఉగాది జరుపుకుంటున్నాను: మంత్రి నారా లోకేశ్
    Thu 14:02

    నా ఛాంప్‌తో కలిసి ఉగాది జరుపుకుంటున్నాను: మంత్రి నారా లోకేశ్

    • కుమారుడు దేవాన్ష్‌తో కలిసి మంత్రి లోకేశ్ ఉగాది సంబరాలు
    • సోషల్ మీడియాలో వేడుకల ఫొటోలను పంచుకున్న మంత్రి
    • ఈ ఏడాది చేదు కన్నా తీపి అనుభవాలే ఎక్కువ ఉండాలని ఆకాంక్ష
    • పండగ భోజనం కోసం డైట్ బ్రేక్ చేస్తున్నట్లు వెల్లడి