అదనపు లగేజీకి డబ్బులు చెల్లించాల్సి వస్తుందని.. 10 చొక్కాలు వేసుకుని విమానంలోకి వచ్చిన వైనం!
- ఐస్లాండ్లోని కెఫ్లావిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఘటన
- విమానంలోంచి దిగబోనని వాదన
- అరెస్టు చేసిన పోలీసులు
దీంతో విమాన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు అతని కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టి అరెస్టు చేశారు. అతడి పేరు రేయాన్ అని, ఆ ప్రయాణికుడు విమానంలో అదనపు లగేజీకి డబ్బులు చెల్లించాల్సి వస్తుందని, ఇలా ఒకదానిపై ఒకటిగా అన్ని దుస్తులనూ ధరించి వచ్చాడని అధికారులు గుర్తించారు. ఈ ఘటన ఐస్లాండ్లోని కెఫ్లావిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో చోటుచేసుకుంది.