గ్రామ అభివృద్ధికి బాబూమెహన్ అడ్డుపడుతున్నారంటూ ర్యాలీ!
- సంగారెడ్డి జిల్లాలోని అందోల్-జోగిపేటలో నిరసన
- నగరపంచాయతీ అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని ఆందోళన
- బాబూ మోహన్ తన తీరు మార్చుకోవడంలేదని ఆగ్రహం
- అడ్డుకున్న పనుల లిస్టును తయారు చేసి ప్రజలకు పంచిన వైనం
ఈ విషయమై తాము ఇప్పటికే బూబూ మోహన్‌ను కలిసి వివరించి చెప్పామని, అయినప్పటికీ ఆయన తన తీరును మార్చుకోలేదని అన్నారు. నగర పంచాయతీలో బాబూమోహన్ అడ్డుకున్న పనుల లిస్టుని తయారు చేసి, పాలకవర్గం సభ్యులు ప్రజలకు పంచారు.