నిరుద్యోగులకు అమెజాన్ శుభవార్త.. త్వరలో 6,500 ఉద్యోగాల భర్తీ
- ఈనెల 20-24 మధ్య అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్
- పెద్ద ఎత్తున తాత్కాలిక ఉద్యోగుల నియామకం
- హైదరాబాద్ సహా అన్ని మెట్రో నగరాల్లోనూ ఉద్యోగాల భర్తీ
ఉద్యోగ నియామకాలతో వినియోగదారులకు మరింత వేగంగా వస్తువులను అందించేందుకు వీలవుతుందని అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు (కస్టమర్ ఫుల్ఫిల్మెంట్)అఖిల్ సక్సేనా తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు సహా అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లోనూ నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు.