గజల్ శ్రీనివాస్‌కు మరో 2 వారాల పాటు జ్యుడీషియల్ కస్టడీ.. పరారీలో పనిమనిషి పార్వతి!
- మీడియాతో మాట్లాడేందుకు గజల్ శ్రీనివాస్ విముఖత
- మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు
- ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన పార్వతి
కాగా, కోర్టు వద్ద మీడియాతో మాట్లాడేందుకు గజల్ శ్రీనివాస్ నిరాకరించారు. మరోపక్క, ఆయన మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై కోర్టు విచారణ జరపాల్సి ఉంది. మరోవైపు ఈ కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న పార్వతి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ముందస్తు బెయిలు కోసం పిటిషన్ వేసింది.