రేపటి ప్రెస్ మీట్ లో టీఆర్ఎస్ అవినీతి బయటపెడతాం: రేవంత్ రెడ్డి
- పాలకపక్షం తోకముడిచి పారిపోయింది
- అయినా, వదిలిపెట్టం
- విద్యుత్ రంగంలో అవినీతిపై చర్చకు తేదీ, సమయం నిర్ణయించాం
- కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి
దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ‘విద్యుత్’పై చర్చకు వస్తే వారి బండారం బయటపడుతుందని మాట మార్చారని విమర్శించారు. విద్యుత్ రంగంలో అవినీతిపై చర్చకు తేదీ, సమయం నిర్ణయించామని, పాలకపక్షం తోకముడిచి పారిపోయిందని, అది పారిపోయినా వదిలిపెట్టమని, రేపటి ప్రెస్ మీట్ లో టీఆర్ఎస్ అవినీతిని బయటపెడతామని అన్నారు.