ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ‘అజ్ఞాతవాసి’ విడుదల రికార్డుల పండగ అవుతుంది!: తమ్మారెడ్డి భరద్వాజ
    Tue 17:32

    ‘అజ్ఞాతవాసి’ విడుదల రికార్డుల పండగ అవుతుంది!: తమ్మారెడ్డి భరద్వాజ

    • రికార్డులన్నింటిని ఈ సినిమా బ్రేక్ చేస్తుంది
    • పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు సంతోషకరమైన వార్త
    • ఈరోజు అర్ధరాత్రి నుంచే ‘అజ్ఞాతవాసి’ చూడొచ్చు
    Read full story
  • హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్
    Tue 08:21

    హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్

    • శ్రీనగర్ కాలనీలోని నివాసాన్ని సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు
    • సుమారు రూ. 83 లక్షల ఇంటి పన్ను బకాయిలు ఉన్నట్లు వెల్లడి
    • తమిళనాడు దివంగత సీఎం ఆస్తులపై మరోసారి చర్చ
    Read full story
  • అబద్ధాలను అడ్డుకోలేక ఓడిపోయాం: అచ్చెన్నాయుడు
    Tue 08:15

    అబద్ధాలను అడ్డుకోలేక ఓడిపోయాం: అచ్చెన్నాయుడు

    • మూలపేట పోర్టు నిర్మాణంపై ధర్మాన అబద్ధాలు చెబుతున్నారన్న అచ్చెన్న
    • పోర్టు పనులు వైసీపీ హయాంలో 70 శాతం పూర్తయ్యాయంటూ దొంగ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శ
    • తప్పుడు ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో ఎండగడతామని వ్యాఖ్య
    Read full story
  • కూటమి పనులకు వైసీపీ క్రెడిట్ దొంగతనం: హోంమంత్రి అనిత
    Tue 08:14

    కూటమి పనులకు వైసీపీ క్రెడిట్ దొంగతనం: హోంమంత్రి అనిత

    • కూటమి ప్రభుత్వం చేసే పనులకు వైసీపీ క్రెడిట్ కొట్టేస్తోందని మంత్రి అనిత ఆరోపణ
    • మూలపేట పోర్టు 70 శాతం పనులు తమ హయాంలోనే పూర్తయ్యాయని వెల్లడి
    • గత పాలనలో వాటాలు, కమీషన్ల కోసమే ప్రాజెక్టులు వచ్చాయని విమర్శ
    • అమరావతి రాజధానికి వైసీపీ అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్
    Read full story
  • జీవితకాల కనిష్ఠానికి భారత కరెన్సీ.. 14 ఏళ్లలో అతిపెద్ద క్షీణత
    Tue 08:05

    జీవితకాల కనిష్ఠానికి భారత కరెన్సీ.. 14 ఏళ్లలో అతిపెద్ద క్షీణత

    • డాలర్‌తో రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠానికి
    • ట్రేడింగ్‌లో తొలిసారి రూ. 95 మార్కును దాటిన భారత కరెన్సీ
    • పశ్చిమాసియా యుద్ధం, ముడి చమురు ధరలే ప్రధాన కారణం
    • 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా క్షీణించిన రూపాయి
    • ముడి చమురు ధరలు తగ్గకపోతే 100కు చేరే ప్రమాదం
    Read full story
  • టిడ్కో ఇళ్లపై చంద్రబాబు క్రెడిట్ చోరీ: మేరుగు నాగార్జున
    Tue 07:57

    టిడ్కో ఇళ్లపై చంద్రబాబు క్రెడిట్ చోరీ: మేరుగు నాగార్జున

    • జగన్ హయాంలో నిర్మించిన ఇళ్లకు రంగులు వేసి వారి ఘనతగా చెప్పుకుంటున్నారన్న మేరుగు నాగార్జున
    • క్రెడిట్ చోరీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ఎద్దేవా
    • 21 నెలల్లో 5.50 లక్షల ఇళ్లు నిర్మించామని చెప్పడం పచ్చి అబద్ధమని వ్యాఖ్య
    Read full story
  • మూలపేట పోర్టుపై క్రెడిట్ వార్.. అమరావతిపై వైసీపీ నేతల ఫైర్
    Tue 07:54

    మూలపేట పోర్టుపై క్రెడిట్ వార్.. అమరావతిపై వైసీపీ నేతల ఫైర్

    • మూలపేట పోర్టు క్రెడిట్‌ కోసం వైసీపీ 'చలో పోర్టు' కార్యక్రమం
    • పోర్టులోకి అనుమతి నిరాకరించడంతో నౌపడ వద్ద సభ
    • 75 శాతం పనులు జగన్ హయాంలోనే జరిగాయన్న మాజీ మంత్రులు
    • అమరావతిపై అసెంబ్లీ తీర్మానానికి విలువ లేదన్న బొత్స
    • సంపద అంతా ఒకేచోట పెడుతున్నారంటూ ధర్మాన ప్రసాదరావు విమర్శ
    Read full story
  • పశ్చిమాసియా సెగ:  నెల రోజుల్లో రూ.51 లక్షల కోట్లు ఆవిరి
    Tue 07:50

    పశ్చిమాసియా సెగ: నెల రోజుల్లో రూ.51 లక్షల కోట్లు ఆవిరి

    • పశ్చిమాసియా యుద్ధ మేఘాలతో మార్కెట్ల పతనం
    • నెల రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.51 లక్షల కోట్లు ఫట్
    • వరుసగా ఐదో వారం నష్టాల్లో ముగిసిన సూచీలు
    • నష్టాలతోనే ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరం
    Read full story
  • 253వ సారి నామినేషన్ వేసిన 'ఎలక్షన్ కింగ్' పద్మరాజన్
    Tue 07:29

    253వ సారి నామినేషన్ వేసిన 'ఎలక్షన్ కింగ్' పద్మరాజన్

    • తమిళనాడులోని మెట్టూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ
    • ఇప్పటివరకు 252 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి
    • సామాన్యుడూ పోటీ చేయొచ్చని చెప్పడమే లక్ష్యమన్న పద్మరాజన్
    • నామినేషన్ డిపాజిట్ కోసం స్నేహితుడి నుంచి అప్పు
    Read full story
  • 5జీ సేవలు మరిన్ని నగరాలకు విస్తరించిన వొడాఫోన్ ఐడియా
    Tue 07:28

    5జీ సేవలు మరిన్ని నగరాలకు విస్తరించిన వొడాఫోన్ ఐడియా

    • మరో 90 నగరాలకు విస్తరించనున్న వొడాఫోన్ ఐడియా 5జీ
    • మే 2026 నాటికి మొత్తం 133 నగరాల్లో సేవలు అందుబాటులోకి
    • జాబితాలో హైదరాబాద్, తిరుపతి, చెన్నై వంటి ముఖ్య నగరాలు
    • 5జీ డివైజ్‌లు అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV