400 కి.మీ.లు 15 నిమిషాల్లో... తప్పు వార్తను ట్వీట్ చేసిన స్మృతీ ఇరానీ!
- టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని రీట్వీట్ చేసిన కేంద్ర మంత్రి
- శ్రీనగర్ నుంచి లెహ్ వరకు నిర్మిస్తున్న జోజిలా పాస్‌కి సంబంధించిన కథనం
- మరుసటి రోజు పత్రిక సవరణ ప్రచురించడంతో ట్వీట్ డిలీట్
అయితే నిజానికి తగ్గిపోయేది రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం కాదు... జోజిలా పాస్ దాటడానికి పట్టే సమయం. ఎగుడుదిగుడు భూస్వరూపం వల్ల ప్రస్తుతం జోజిలా పాస్ దాటడానికి దాదాపు మూడున్నర గంటల సమయం పడుతోంది. అయితే తమ తప్పును మరుసటి రోజు టైమ్స్ ఆఫ్ ఇండియా గుర్తించి సవరణ ప్రచురించింది. స్మృతీ ఇరానీ కూడా ఆమె ట్వీట్‌ను డిలీట్ చేశారు.