ఏపీ చంద్రబాబు చేతిలో ఉండటమే మంచిది!: కోట శ్రీనివాసరావు
- ముందస్తు ఆలోచన చేసే గొప్ప రాజకీయనాయకుడు
- మంచి పరిపాలన చేసే వ్యక్తి చంద్రబాబు
- ఏపీని ఆయన తప్పా ఇంకెవరు అభివృద్ధి చేయగలరు?
- ఓ ఇంటర్వ్యూలో బీజేపీ నేత, నటుడు కోట శ్రీనివాసరావు
ఇక ఆంధ్ర రాష్ట్రం అంటే.. ఆకులు పట్టుకుని విస్తరి తయారు చేసుకోవడమే కదా! నా లెక్క ప్రకారం..హైదరాబాద్ లో ఉన్న రోడ్ల లాగా బెజవాడ, అమరావతిలో రావాలంటే కనీసం ఇరవై సంవత్సరాలు పడుతుంది. ముందస్తు ఆలోచన చేసే గొప్ప రాజకీయనాయకుడు, మంచి పరిపాలన చేసే వ్యక్తి చంద్రబాబు. ఏపీ ఆయన చేతిలో ఉండటమే మంచిది. అంతకన్నా ఎవరూ చేయగలిగిందేమీ లేదు. ఆయన తప్పా ఇంకెవరు అభివృద్ధి చేయగలరు?’ అని చెప్పుకొచ్చారు.