వీరిద్దరూ కలసి మన దేశాన్ని ఇలా నాశనం చేశారు: రాహుల్ గాంధీ ఫైర్
- 13 ఏళ్ల కనిష్టానికి కొత్త పెట్టుబడులు
- 8 ఏళ్ల కనిష్టానికి ఉద్యోగాల కల్పన
- 8 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యలోటు
కొత్త పెట్టుబడులు : 13 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి
బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ : 63 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది
ఉద్యోగాల కల్పన : 8 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది
వ్యవసాయం స్థూల విలువ వృద్ధి : 1.7శాతం పతనమైంది
ద్రవ్యలోటు : 8 ఏళ్ల గరిష్టానికి పెరిగింది
నిలిచి పోయిన ప్రాజెక్టులు : చాలా ఎక్కువ