అదృష్ట దేవతలంతా ఒక్క చోటే.. క్రికెట్ ఆడుతున్న భర్తలను చీర్ చేసిన సతీమణులు!
- స్టాండ్స్‌లో సందడి చేసిన అనుష్క, రితిక, ఆయేషా
- మొదటి టెస్టు మ్యాచ్‌కి హాజరైన క్రికెటర్ల సతీమణులు
- వైరల్ అవుతున్న ఫొటో
స్టేడియం స్టాండ్స్‌లో అనుష్క శర్మ పక్కనే శిఖర్ ధావన్ భార్య ఆయేషా, వారి పక్కన కొద్ది దూరంలో రోహిత్ శర్మ భార్య రితికా సింగ్ కూర్చున్నారు. వీరంతా ఒకచోట కూర్చుని మ్యాచ్ వీక్షిస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదృష్ట దేవతలంతా ఒక్క చోటే కూర్చున్నారు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.