నా వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శిక్ష తగ్గించండి: కోర్టులో లాలూ పిటిషన్
- దాణా కుంభకోణం కేసులో దోషులకు కాసేపట్లో శిక్ష ఖరారు
- నాకు ఈ కుంభకోణంలో ఎటువంటి ప్రత్యక్ష పాత్ర లేదు-లాలూ
- లాలూ పిటిషన్పై కోర్టు ఎలా స్పందిస్తుందోనని ఆసక్తి
ఈ కుంభకోణంలో తనకు ఎటువంటి ప్రత్యక్ష పాత్ర లేదని, తన వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శిక్షను తగ్గించాలని లాలూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు.