లాలూ ప్రసాద్ యాదవ్‌కి కాసేపట్లో శిక్ష ఖరారు.. ఉత్కంఠ!
- దాణా కుంభకోణం కేసులో ఇటీవలే తీర్పు
- లాలూని దోషిగా ప్రకటించిన కోర్టు
- రాంచీలోని సీబీఐ కోర్టుకు చేరుకున్న లాలూ
ఈయనకు కాసేపట్లో రాంచీలోని సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో దోషి లాలూ ప్రసాద్ యాదవ్‌ను పోలీసులు కోర్టు వద్దకు తీసుకొచ్చారు. కాగా, దేవ్గడ్ ఖజానా నుంచి దాణా కొనుగోలు పేరిట లాలూ ప్రసాద్ యాదవ్ అక్రమంగా నిధులు డ్రా చేశారనే విషయాన్ని ఇటీవల కోర్టు నిర్ధారించింది.