అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మజీవులు... కనిపెట్టిన వ్యోమగాములు
- సూక్ష్మజీవులుగా నిర్ధారించిన వ్యోమగాములు
- వాటి నమూనాలను సేకరించిన పెగ్గీ విట్సన్
- డీఎన్ఏ విశ్లేషణ కోసం అక్కడే ప్రయోగాలు
మిన్అయాన్ అనే పరికరం సాయంతో ఆమె డీఎన్ఏ విశ్లేషణ చేపట్టారు. తర్వాత ఈ విశ్లేషణను, నమూనాలను భూమికి పంపించారు. హ్యూస్టన్లోని సూక్ష్మజీవశాస్త్ర పరిశోధకులు వాటిపై విస్తృత పరిశోధనలు నిర్వహించారు. వారి ప్రయోగ ఫలితాలు విట్సన్ ఆవిష్కరణను కచ్చితత్వంతో నిర్ధారించడం గమనార్హం.