'సైరా' కోసం గుండు చేయించుకున్న బ్రహ్మాజీ
- ఫస్టు షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'సైరా'
- బ్రహ్మాజీకి ప్రత్యేక పాత్ర
- చెప్పుకోదగిన పాత్ర అవుతుందనే నమ్మకం
బ్రహ్మాజీ కెరియర్ ను మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో పాత్రలను పోషిస్తూ వచ్చాడు. సీరియస్ పాత్రల్లోను .. నవ్వించే పాత్రల్లోను ఆయన సందడి చేశాడు. అయితే ఆయన ప్రతిభకు తగిన పాత్ర పడలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని పాత్ర చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి మరి.