ఆ సినిమా చేయడం తనకి ఇష్టం లేదని రాజేంద్రప్రసాద్ కబురు చేశారు!: దర్శకుడు వంశీ
- 'ఫ్యాషన్ డిజైనర్'లో రాజేంద్ర ప్రసాద్ తో ఓ రోల్ చేయిద్దామనుకున్నాను
- అందుకాయన ఒప్పుకోలేదు
- అందుకు కారణమదే
అందుకాయన స్పందిస్తూ " ఈ సినిమా రాజేంద్ర ప్రసాద్ చేయనున్నారు. తన డేట్స్ చూసే వ్యక్తితో అలా కబురు చేశారు. 'లేడీస్ టైలర్' ఒక అద్భుతమైన సినిమా .. దానికి పార్టు 2 చేయడం .. సీక్వెల్ చేయడం నాకు ఇష్టం లేదు' అని రాజేంద్రప్రసాద్ కబురు చేశారు. 'అది ఆయన అభిప్రాయం .. దానిని కాదనడానికి నాకెలాంటి హక్కు లేదు. ఇక ఈ సినిమా షూటింగులో సుమంత్ అశ్విన్ ను తిట్టినట్టుగా జరుగుతోన్న ప్రచారంలోను నిజం లేదు' అంటూ ఆయన స్పష్టం చేశారు.