హైదరాబాద్ వాతావరణం కాఫీలా ఉంది: సినీనటుడు రాజ్‌తరుణ్
- ఒక్కోసారి చాలా వేడిగా ఉంటుంది
- ఒక్కోసారి చాలా చల్లగా ఉంటుంది
- నేను కొంచం బిజీగా ఉన్నాను
కాగా, 'అన్నా చాలా బిజీ అయిపోయావా.. ఏంటీ?' అంటూ ఓ అభిమాని ట్వీట్ చేయగా, 'కొంచెం బిజీ బ్రో' అంటూ రాజ్ తరుణ్ రిప్లై ఇచ్చాడు. 'నెక్స్ట్ సినిమా ఎక్కడ భయ్య?' అంటూ మరో అభిమాని ట్వీట్ చేయగా 'చిన్న సర్‌ప్రైజ్ భయ్యా.. చాలా త్వరలో చెబుతా' అని చెప్పాడు.