ఫేస్బుక్లో హిందూ దేవుళ్లపై అసభ్యకర పోస్టులు.. యువకుడి అరెస్ట్!
- హిందూ దేవుళ్లపై కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వినయ్ పోస్టులు
- నిందితుడిని పట్టుకున్న రాచకొండ సైబర్ సెల్ పోలీసులు
- నిందితుడు ఎమ్మెస్సీ విద్యార్థిగా గుర్తింపు
దేవుళ్లను కించపరుస్తూ ఆయన అసభ్యకరంగా పోస్టులు చేస్తున్నాడని చెప్పారు. దేవుళ్లపై ఇటువంటి పోస్టులు చేస్తూ తమ మనోభావాలు దెబ్బతీస్తున్నాడంటూ హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వినయ్ ఎమ్మెస్సీ విద్యార్థి అని చెప్పారు.